BREAKING
అంగన్వాడి కేంద్రంలో సామూహిక సీమంతాలు అన్నప్రాసరణ బాధిత కుటుంబానికి సీఎంఆర్ చెక్కు పంపిణీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రజల సహకరించాలి. జపాన్ ఓపెన్ ఫైనల్లో లక్ష్యసేన్.. అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌లో మరో అరుదైన ఘనత తృటిలో తప్పిన పెను ప్రమాదం.. బైకర్‌కు స్వల్ప గాయాలు! కల్వకుంట అంగన్వాడీలో మందుబాబుల హల్చల్ భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీ.. ఐసీసీ మెగా టోర్నీల క్యాలెండర్ విడుదల శ్రీవారి ఆలయంలో పుష్పయాగానికి శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ‌ బౌలర్ల పోరాటంతోనే చారిత్రక సిరీస్ విజయం.. శ్రేయస్ అయ్యర్ హర్షం గ్రంథాలయాలకు రండి.. విజ్ఞానాన్ని పెంచుకోండి పురవీధుల్లో విద్యార్థుల భారీ ర్యాలీ పూతలపట్టు గ్రంథాలయంలో ఘనంగా పుస్తక ప్రదర్శన ఘనంగా రోషిణి–గిరీష్ గౌడ్‌ల వివాహ వేడుక. కొల్చారం మండలానికి 548 నూతన పింఛన్లు మంజూరు: చీరాల వాడరేవు రోడ్ లో రోడ్డు ప్రమాదం ఒకరి పరిస్థితి విషమం క్రీడా హబ్ గా తిరుపతి -రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ బ్యాట్మెంటన్ ఛాంపియన్షిప్ పోటీలు ప్రారంభం -ముఖ్య అతిథిగా హాజరైన శాప్ చైర్మన్ రవి నాయుడు *విశ్రాంత జేడీ డాక్టర్ బూసి అంజయ్యకు ఘన నివాళులు* --ఉద్యోగ, వ్యాపార, రాజకీయ ప్రముఖుల సంతాపం

తాడికొండ 220కేవీ సబ్ స్టేషన్ నో సందర్శించిన జెసి.

Select Suryaa Now
తాడికొండ 220కేవీ సబ్ స్టేషన్ నో సందర్శించిన జెసి.
తాడికొండ  న్యూస్. నియోజకవర్గ కేంద్రమైన తాడికొండలో ఆదివారం నాడు 220kb సబ్ స్టేషన్ను గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ అసుతోష్ శ్రీవత్సవ సందర్శించారు. వాతావరణ సూచనల మేరకు ఈనెల 18 19 20వ తేదీల్లో అధిక వర్షాలు పడతాయని వాతావరణ అధికారులు సూచించడంతో ముందు జాగ్రత్త చర్యలో భాగంగా సబ్ స్టేషన్ ను సందర్శించి ముందస్తు చర్యలు సూచించారు. మురుసు తుఫాను సందర్భంగా సబ్ స్టేషన్ లోకి వరద ఎక్కువగా రావటం దాన్ని తొలగించుటకు గల్ఫర్ మెషిన్లను  ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వరద సబ్ స్టేషన్ లోకి రాకుండా ఉండేందుకు అవసరమైన ముందస్తు చర్యలను అధికారులకు సూచించారు.ఈ  సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుఫాను సమయంలో విద్యుత్తుకు ఎటువంటి అంతరాయం కలగకుండా చూసే బాధ్యత అధికారులపై ఉన్నదనినిరంతర పర్యవేక్షణలో విద్యుత్ సప్లై సక్రమంగా జరిగే విధానం చూడాలని ఆయన ఆదేశించారు ఈ కార్యక్రమంలో రెవిన్యూ డివిజనల్ అధికారి కే శ్రీనివాసరావు జలవనరుల శాఖ ఇంజనీర్ కె వెంకటరత్నం ఏపీ సీపీడీసీఎల్ పలువురు విద్యుత్ అధికారులు పాల్గొన్నారు.