BREAKING
గ్రామాభివృద్ధికి ఆశీర్వదించాలని ఓటర్లను అభ్యర్థించిన ప్రజానాయకుడు...... 15,16 వార్డుల్లో సర్పంచ్ అభ్యర్థి బొమ్మన రవీంద్రనాథ్‌రెడ్డి ఇంటింటి ప్రచారం..... వెల్దుర్తి న్యూస్‌టుడే: గ్రామాభివృద్ధికి ఆశీర్వదించాలని ఓటర్లను అభ్యర్థించిన ప్రజా నాయకుడు వైఎస్ఆర్సిపి మండల కన్వీనర్ వెల్దుర్తి మేజర్ గ్రామపంచ కోహెడ నాగ సముద్రాల మోడల్ స్కూల్‌ను ముక్కలు చేసే రోడ్డు అలైన్‌మెంట్‌ను వెంటనే మార్చాలి సినీ పరిశ్రమలో ఆ హీరోనే నాకు మంచి స్నేహితుడు.. జూనియర్ ఎన్టీఆర్‌పై మమతా మోహన్‌దాస్ ఆసక్తికర వ్యాఖ్యలు మదనపల్లె పట్టణంలో వెల్లివిరిసిన మతసామరస్యం : హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో అయ్యప్ప మాలధారులకు భిక్ష : హాజరైన ట్రాఫిక్ సిఐ చాన్ బాషా,కామకోటి ప్రసాదరావు యాసంగి సాగులో పంటల మార్పిడికి రైతులు సహకరించాలి – తిరుపతి జిల్లా పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ తిరుపతి జిల్లా పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ రహదారులపై యమపాశాల్లా వీధికుక్కల గుంపులు.. పట్టించుకునే నాథుడే లేడా? పి. కొత్తకోట పరిసరాల్లో శునకాల స్వైరవిహారం — నిత్యం భయం గుప్పిట్లో వాహనదారులు, పాదచారులు ప్రాణాలు పోతున్నా నిద్రమత్తు వీడని అధికారులు.. పారిశుద్ధ్య కార్మికులతో మున్సిపల్ చైర్మన్ మమేకం : ఇంద్రానగర్,సొసైటీ కాలనీలలో పర్యటించిన శ్రీరామ్ చినబాబు : హారతులతో స్వాగతం పలికిన మహిళ కార్మికులు వలస కమలాదేవి మంచికి మారుపేరు.సర్పంచ్ బండారు లక్ష్మి బాలరాజు సీబీఐ అధికారులమంటూ రియల్టర్ కిడ్నాప్ : రూ.5 కోట్లు డిమాండ్ - ఆరుగురు నిందితులు అరెస్ట్ : బాధితుడుని కాపాడిన మదనపల్లి పోలీసులు : వన్ టౌన్ సీఐ మోహన్ కుమార్ వెల్లడి పీ కొత్తకోట సామాజిక ఆరోగ్య కేంద్రంలో వైద్యుల కొరత రోగులకు తప్పని తిప్పలు ​నిత్యం వందలాదిగా వస్తున్న రోగులు. అరకొర వైద్యులతో అల్లాడుతున్న పీ కొత్తకోట సీహెచ్‌సీ గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ సమక్షంలో ప్రీతికా రావు వివాహం.. బెంగళూరులో సందడి కపిలేశ్వరాలయంలో శాస్త్రోక్తంగా నవగ్రహ హోమం సీబీఐ అధికారులమంటూ రియల్టర్ కిడ్నాప్ : రూ.5 కోట్లు డిమాండ్ - ఆరుగురు నిందితులు అరెస్ట్ : బాధితుడుని కాపాడిన మదనపల్లి పోలీసులు : వన్ టౌన్ సీఐ మోహన్ కుమార్ వెల్లడి

అంగన్వాడి కేంద్రంలో సామూహిక సీమంతాలు అన్నప్రాసరణ

Select Suryaa Now
అంగన్వాడి కేంద్రంలో సామూహిక సీమంతాలు అన్నప్రాసరణ

రామాయంపేట ; నిజాంపేట మండల పరిధిలోని రజాక్ పల్లి గ్రామంలో శనివారం అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీ స్త్రీలకు సీమంతాలు ఐదు సంవత్సరాలలో పిల్లలకు అన్నప్రాసాన్న కార్యక్రమం చేపట్టామని అంగన్వాడీ టీచర్ మంగమ్మ తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గ్రామ సర్పంచ్ కనకరాజు హాజరై కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఈ ఆమె మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అంగన్వాడీ సెంటర్ లో సామూహిక శ్రీమంతాలు అన్నప్రాసరణ అక్షరాభ్యాస కార్యక్రమాలు నిర్వహిస్తామని చిన్నారులకు ప్రభుత్వం అందిస్తున్న మంచి పౌష్టికాహారాన్ని అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి భాస్కర్ రెడ్డి, ఉప సర్పంచ్ రమేష్, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.