పల్లె ప్రకృతి వనంలో పెరిగిన చెట్లను నరికి వేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. బూరుగుపల్లి సర్పంచ్ పెరుమాండ్లు గౌడ్.
పెద్ద శంకరంపేట్. ;. పెద్ద శంకరంపేట మండల పరిధిలోని బూరుగుపల్లి గ్రామ శివారులో పల్లె ప్రకృతి వనంలో పెరిగిన చెట్లను తొలగించిన వారిపై చట్టరిత్య కఠిన చర్యలు తీసుకోవాలని మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు.. బూరుగుపల్లి సర్పంచ్ పెరుమాండ్ల గౌడ్ ఆదివారం పేర్కొన్నారు.. గతంలో ప్రభుత్వం పల్లె ప్రకృతి వనాలను పెంచినప్పటికీ ప్రస్తుతం పలువురు వ్యక్తులు ధ్వంసం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.. పల్లె ప్రకృతి వనంలో చెట్లను నరికిన వారిపై చట్టం చర్యలు తీసుకోవాలని సర్పంచ్ పెరుమాండ్లు గౌడ్ డిమాండ్ చేశారు..