BREAKING
ఇందిరమ్మ ఇంటి కల సహకారం మాజీ జెడ్పిటిసి నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్ కమల్ హాసన్‌తో నాటి పుకార్లపై జయసుధ స్పష్టత.. అసలు నిజం బయటపెట్టిన సహజ నటి మహిళా వర్సిటీలో ఘనంగా చిల్డ్రన్స్ డే కొత్త చెరువులో ప్లాస్టిక్ భూతం! గోవా అంతర్జాతీయ చలనచిత్రోత్సవానికి అరివు చిత్రం ఎంపిక.. ఆసక్తి రేపుతున్న ప్రకటన మహారాష్ట్ర స్టేట్ స్కూల్స్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో అజేయంగా నిలిచిన వీర్, హృదయ్ జాతీయ ఫుట్ బాల్ క్రీడాకారిణి శైలజకు ఘన సన్మానం రామాయణంలో రావణుడిగా యశ్.. ఆ అద్భుత రూపాల వెనుక ఉన్న సానియా సర్ధారియా విశేషాలు దివ్యాంగుల జిల్లాస్థాయి క్రీడా ఎంపికలు అఖిల భారత కిసాన్ సభ 36వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలి.. గొర్రెల చోరీ నిందితుల అరెస్టు... రిమాండ్ కు తరలింపు.... కిసాన్‌ మోర్చా అధ్యక్ష బాధ్యతలు.. కృతజ్ఞతలు తెలిపిన మల్లారెడ్డి మంత్రి పొంగులేటి ని మర్యాదపూర్వకంగా కలిసిన ఇల్లందు మున్సిపల్ చైర్పర్సన్ కిరణ్ మిత్ర డానియల్ మాజీ జెడ్పిటిసి సింగం సత్తయ్యను పరామర్శించిన ఎంపీ ఈటల రాజేందర్ 600 మంది లబ్ధిదారులకు చేయూత పెన్షన్ మంజూరు పత్రాలు

తిరుపతి జిల్లా పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ

Select Suryaa Now
తిరుపతి జిల్లా పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ

తిరుపతి జిల్లా పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ

* మొదటి విడత నామినేషన్ల వివరాలు


తిరుపతి జిల్లాలో 2వ సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా మొదటి విడత నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఆదివారం సాయంత్రం 5 గంటల వరకు జిల్లాలోని 16 మండలాల నుంచి అందిన నివేదికల ప్రకారం, సర్పంచ్ వార్డు సభ్యుల పదవులకు దాఖలైన నామినేషన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి:
సర్పంచ్ పదవులకు దాఖలైన మొత్తం నామినేషన్లు: 269
వార్డు సభ్యుల పదవులకు దాఖలైన మొత్తం నామినేషన్లు: 319

మండలాల వారీగా ముఖ్యాంశాలు
--------------
సర్పంచ్ పదవులకు అత్యధికంగా ఏర్పేడు మండలంలో 42, రేణిగుంట మండలంలో 35, రైల్వే కోడూరు మండలంలో 27 నామినేషన్లు దాఖలయ్యాయి.వార్డు సభ్యుల పదవులకు అత్యధికంగా రేణిగుంట మండలంలో 63, సత్యవేడు మండలంలో 49, వరదయ్యపాలెం మండలంలో 28 నామినేషన్లు వచ్చాయి.
మిగిలిన మండలాల నుంచి కూడా నామినేషన్లు దాఖలవుతున్నాయి. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఎన్నికల షెడ్యూల్ ప్రకారం కొనసాగుతుందని, ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.

Raaju బ్యూరో, తిరుపతి జిల్లా,