BREAKING
ఇందిరమ్మ ఇంటి కల సహకారం మాజీ జెడ్పిటిసి నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్ కమల్ హాసన్‌తో నాటి పుకార్లపై జయసుధ స్పష్టత.. అసలు నిజం బయటపెట్టిన సహజ నటి మహిళా వర్సిటీలో ఘనంగా చిల్డ్రన్స్ డే కొత్త చెరువులో ప్లాస్టిక్ భూతం! గోవా అంతర్జాతీయ చలనచిత్రోత్సవానికి అరివు చిత్రం ఎంపిక.. ఆసక్తి రేపుతున్న ప్రకటన మహారాష్ట్ర స్టేట్ స్కూల్స్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో అజేయంగా నిలిచిన వీర్, హృదయ్ జాతీయ ఫుట్ బాల్ క్రీడాకారిణి శైలజకు ఘన సన్మానం రామాయణంలో రావణుడిగా యశ్.. ఆ అద్భుత రూపాల వెనుక ఉన్న సానియా సర్ధారియా విశేషాలు దివ్యాంగుల జిల్లాస్థాయి క్రీడా ఎంపికలు అఖిల భారత కిసాన్ సభ 36వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలి.. గొర్రెల చోరీ నిందితుల అరెస్టు... రిమాండ్ కు తరలింపు.... కిసాన్‌ మోర్చా అధ్యక్ష బాధ్యతలు.. కృతజ్ఞతలు తెలిపిన మల్లారెడ్డి మంత్రి పొంగులేటి ని మర్యాదపూర్వకంగా కలిసిన ఇల్లందు మున్సిపల్ చైర్పర్సన్ కిరణ్ మిత్ర డానియల్ మాజీ జెడ్పిటిసి సింగం సత్తయ్యను పరామర్శించిన ఎంపీ ఈటల రాజేందర్ 600 మంది లబ్ధిదారులకు చేయూత పెన్షన్ మంజూరు పత్రాలు

వలస కమలాదేవి మంచికి మారుపేరు.సర్పంచ్ బండారు లక్ష్మి బాలరాజు

Select Suryaa Now
వలస కమలాదేవి మంచికి మారుపేరు.సర్పంచ్ బండారు లక్ష్మి బాలరాజు

కోహెడ : కోహెడ మండలం కూరెళ్ళ గ్రామానికి చెందిన ప్రముఖ సంఘ సేవకులు సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు వలస సుభాష్ చంద్రబోస్ గారి మాతృమూర్తి వలస కమలాదేవి దశదినకర్మ సందర్భంగా సంతాప సభలో కార్యక్రమంలో పాల్గొన్న కూరెల్ల గ్రామ సర్పంచ్ బండారి లక్ష్మీ బాలరాజు కమలాదేవి చిత్రపటానికి పూలమాలవేసి ఘనమైన నివాళులర్పించారు కమలాదేవి  కూరెళ్ళ గ్రామంలో ఆయా గా విధులు నిర్వహించి అధికారుల చేత  ఉత్తమ ఆయా ఎన్నో ప్రశంసలు అందుకున్న మహనీయురాలని వారు కొనియాడారు కూరెళ్ళ గ్రామంలో ప్రజలకు నోటిలో నాలికలాగా ఉండేదని వారన్నారు మంచికి మారుపేరని వారి సేవలను ఈ సందర్భంగా గుర్తు చేశారు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ప్రజా సంఘ నాయకులు గ్రామ ఉపసర్పంచ్ మార్గం తిరుపతిగవ్వ కమలమ్మ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు గవ్వ వంశీధర్ రెడ్డి గింజపల్లి మాజీ సర్పంచ్ ఈ అనంత రాములు జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి గొర్ల ఐలేష్ యాదవ్ సిద్దిపేట జిల్లా జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు పిడిశెట్టి రాజు సకల కళల జేఏసీ జిల్లా చైర్మన్ వేముల వీరస్వామి సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ మండల కోఆర్డినేటర్ జాప మల్లారెడ్డి గ్రామపంచాయతీ వార్డు సభ్యులు పొన్నాల శంకర్  పొలవేణి బాబు బసవరాజు సరూప బుచ్చయ్య సంకల్ప సంస్థ సభ్యులు బుర్ర పరశురాములు గౌడ్ వడ్లకొండ స్వామి పొన్నం యాదగిరి మచ్చ సంపత్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బండి రవి వలస కుటుంబ సభ్యులు వలస బాలరాజు వలస శేఖర్ వలస అరుణ్ వారి కుటుంబ సభ్యులు ఐల బాలకిషన్ బూట్ల శ్రీనివాస్  బైరి నారాయణ బైరి చంద్రశేఖర్  బొద్దుల ధర్మయ్య బొద్దుల ప్రసాద్ గాయత్రి పద్మ   గ్రామ ప్రజలు పోలవేణి మల్లవ్వ నిమ్మరగొట్టు కనకయ్య వడ్లకొండ పులవేణి వెంకటస్వామి  పరశురాములు లేగల  ఆనందరెడ్డి కుట్టే రాజయ్య సంతాప సభలో పాడిన పాటలు గ్రామ ప్రజలకు ఉదయ స్పందన కన్నీరు  కన్నీరు పరిమితమయ్యారు సంయుక్త భోజనం చేసి కమలాదేవి గారికి అందరూ రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.