BREAKING
గొర్రెల చోరీ నిందితుల అరెస్టు... రిమాండ్ కు తరలింపు.... కిసాన్‌ మోర్చా అధ్యక్ష బాధ్యతలు.. కృతజ్ఞతలు తెలిపిన మల్లారెడ్డి మంత్రి పొంగులేటి ని మర్యాదపూర్వకంగా కలిసిన ఇల్లందు మున్సిపల్ చైర్పర్సన్ కిరణ్ మిత్ర డానియల్ మాజీ జెడ్పిటిసి సింగం సత్తయ్యను పరామర్శించిన ఎంపీ ఈటల రాజేందర్ 600 మంది లబ్ధిదారులకు చేయూత పెన్షన్ మంజూరు పత్రాలు వై.టి. రాజా ఆశయాలే మా రాజకీయ ప్రస్థానానికి మార్గదర్శకం -రాజకీయంగా తన ఎదుగుదలకు రాజా ప్రోత్సాహమే పునాది -మాజీ ఎమ్మెల్యే వై.టి. రాజా వర్ధంతి సభలో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ కాంగ్రెస్ ప్రభుత్వంతోనే అన్ని వర్గాల అభివృద్ధి -సీఎం సభలో మరిన్ని కొత్త పథకాల ప్రకటనకు అవకాశం తెలియని కుటుంబానికి కట్టబెట్టడం కంటే సినీ రంగమే మేలు.. శ్రుతి హాసన్ గురించి కమల్ హాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు గ్రామాభివృద్ధికి ఆశీర్వదించాలని ఓటర్లను అభ్యర్థించిన ప్రజానాయకుడు...... 15,16 వార్డుల్లో సర్పంచ్ అభ్యర్థి బొమ్మన రవీంద్రనాథ్‌రెడ్డి ఇంటింటి ప్రచారం..... కోహెడ నాగ సముద్రాల మోడల్ స్కూల్‌ను ముక్కలు చేసే రోడ్డు అలైన్‌మెంట్‌ను వెంటనే మార్చాలి సినీ పరిశ్రమలో ఆ హీరోనే నాకు మంచి స్నేహితుడు.. జూనియర్ ఎన్టీఆర్‌పై మమతా మోహన్‌దాస్ ఆసక్తికర వ్యాఖ్యలు మదనపల్లె పట్టణంలో వెల్లివిరిసిన మతసామరస్యం : హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో అయ్యప్ప మాలధారులకు భిక్ష : హాజరైన ట్రాఫిక్ సిఐ చాన్ బాషా,కామకోటి ప్రసాదరావు యాసంగి సాగులో పంటల మార్పిడికి రైతులు సహకరించాలి – తిరుపతి జిల్లా పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ తిరుపతి జిల్లా పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ

ఇందిరమ్మ ఇళ్లు పేదలకు వరం ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి

Select Suryaa Now
ఇందిరమ్మ ఇళ్లు పేదలకు వరం ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి

పెద్దశంకరంపేట ; ఇందిరమ్మ ఇళ్లు పేదలకు వరమని నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి అన్నారు. ఆదివారం మండల పరిధిలోని కోళాపల్లిలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను ఆయన ప్రారంభించారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేదలు స్వంత ఇళ్లను నిర్మించుకోవాలనే ఉద్దేశంతో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించారన్నారు. ప్రతీ గ్రామంలో అర్హులైన వారందరికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరుచేస్తున్నామన్నారు. నారాయణఖేడ్ మున్సిపల్ ఛైర్మెన్ నగేష్ షెట్కార్ ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో నాయకులు నారాగౌడ్, సంగమేశ్వర్, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు పెరుమాండ్లుగౌడ్, సర్పంచ్లు రోమాల సాయిలు, శ్రీనివాస్, నాయకులు గోవింద్రావు, కుంట్ల రాములు, సత్యం, నర్సింలు,గంగారెడ్డి, భానుగౌడ్ తదితరులున్నారు .