BREAKING
గ్రామాభివృద్ధికి ఆశీర్వదించాలని ఓటర్లను అభ్యర్థించిన ప్రజానాయకుడు...... 15,16 వార్డుల్లో సర్పంచ్ అభ్యర్థి బొమ్మన రవీంద్రనాథ్‌రెడ్డి ఇంటింటి ప్రచారం..... వెల్దుర్తి న్యూస్‌టుడే: గ్రామాభివృద్ధికి ఆశీర్వదించాలని ఓటర్లను అభ్యర్థించిన ప్రజా నాయకుడు వైఎస్ఆర్సిపి మండల కన్వీనర్ వెల్దుర్తి మేజర్ గ్రామపంచ కోహెడ నాగ సముద్రాల మోడల్ స్కూల్‌ను ముక్కలు చేసే రోడ్డు అలైన్‌మెంట్‌ను వెంటనే మార్చాలి సినీ పరిశ్రమలో ఆ హీరోనే నాకు మంచి స్నేహితుడు.. జూనియర్ ఎన్టీఆర్‌పై మమతా మోహన్‌దాస్ ఆసక్తికర వ్యాఖ్యలు మదనపల్లె పట్టణంలో వెల్లివిరిసిన మతసామరస్యం : హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో అయ్యప్ప మాలధారులకు భిక్ష : హాజరైన ట్రాఫిక్ సిఐ చాన్ బాషా,కామకోటి ప్రసాదరావు యాసంగి సాగులో పంటల మార్పిడికి రైతులు సహకరించాలి – తిరుపతి జిల్లా పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ తిరుపతి జిల్లా పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ రహదారులపై యమపాశాల్లా వీధికుక్కల గుంపులు.. పట్టించుకునే నాథుడే లేడా? పి. కొత్తకోట పరిసరాల్లో శునకాల స్వైరవిహారం — నిత్యం భయం గుప్పిట్లో వాహనదారులు, పాదచారులు ప్రాణాలు పోతున్నా నిద్రమత్తు వీడని అధికారులు.. పారిశుద్ధ్య కార్మికులతో మున్సిపల్ చైర్మన్ మమేకం : ఇంద్రానగర్,సొసైటీ కాలనీలలో పర్యటించిన శ్రీరామ్ చినబాబు : హారతులతో స్వాగతం పలికిన మహిళ కార్మికులు వలస కమలాదేవి మంచికి మారుపేరు.సర్పంచ్ బండారు లక్ష్మి బాలరాజు సీబీఐ అధికారులమంటూ రియల్టర్ కిడ్నాప్ : రూ.5 కోట్లు డిమాండ్ - ఆరుగురు నిందితులు అరెస్ట్ : బాధితుడుని కాపాడిన మదనపల్లి పోలీసులు : వన్ టౌన్ సీఐ మోహన్ కుమార్ వెల్లడి పీ కొత్తకోట సామాజిక ఆరోగ్య కేంద్రంలో వైద్యుల కొరత రోగులకు తప్పని తిప్పలు ​నిత్యం వందలాదిగా వస్తున్న రోగులు. అరకొర వైద్యులతో అల్లాడుతున్న పీ కొత్తకోట సీహెచ్‌సీ గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ సమక్షంలో ప్రీతికా రావు వివాహం.. బెంగళూరులో సందడి కపిలేశ్వరాలయంలో శాస్త్రోక్తంగా నవగ్రహ హోమం సీబీఐ అధికారులమంటూ రియల్టర్ కిడ్నాప్ : రూ.5 కోట్లు డిమాండ్ - ఆరుగురు నిందితులు అరెస్ట్ : బాధితుడుని కాపాడిన మదనపల్లి పోలీసులు : వన్ టౌన్ సీఐ మోహన్ కుమార్ వెల్లడి

బాధిత కుటుంబానికి సీఎంఆర్ చెక్కు పంపిణీ

Select Suryaa Now
బాధిత కుటుంబానికి సీఎంఆర్ చెక్కు పంపిణీ

రామాయంపేట ; మండల పరిధిలోని బచ్చు రాజు పల్లి గ్రామంలో గ్రామానికి చెందిన చిమ్మనమైన మహేష్, కు 22,000 వేల సిఎంఆర్ చెక్కును గ్రామంలోని పార్టీలకతీతంగా నాయకులందరూ కలిసి బాధితునికి చెక్కును అందించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు బోడ పట్ల స్వామి మండల యువజన నాయకులు వినోద్ నాయక్ మరియు శ్రీనివాస్ నాయక్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సుద్ధం మల్లేశం గంగమ్మ యాదగిరి గ్రామ ఉపసర్పంచ్ రాజశేఖర్ మరియు  చంద్రశేఖర్ డ్రైవర్ రాజు ప్రశాంత్ లింగం నక్క మల్లేశం ఎల్లేశం శివొల్ల రాజయ్య తదితర గ్రామ పెద్దలు పాల్గొన్నారు గ్రామంలో పార్టీలకతీతంగా ఈ కార్యక్రమంలో నిర్వహించడం విశేషంగా నిలిచింది అందరికీ ధన్యవాదాలు