BREAKING
కపిలేశ్వరాలయంలో శాస్త్రోక్తంగా నవగ్రహ హోమం సీబీఐ అధికారులమంటూ రియల్టర్ కిడ్నాప్ : రూ.5 కోట్లు డిమాండ్ - ఆరుగురు నిందితులు అరెస్ట్ : బాధితుడుని కాపాడిన మదనపల్లి పోలీసులు : వన్ టౌన్ సీఐ మోహన్ కుమార్ వెల్లడి ఇందిరమ్మ ఇళ్లు పేదలకు వరం ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి ఇటలీ పోటీల్లో నయనశ్రీ మెరుగైన ప్రదర్శన.. బోనకల్‌కు చెందిన క్రీడాకారిణి సత్తా గ్రంథాలయ పఠనంపై విద్యార్థులు ఆసక్తి పెంచుకోవాలి : గ్రంథాలయ అధికారి బి.చంద్రశేఖర్ నాయక్ వెల్లడి పల్లె ప్రకృతి వనంలో పెరిగిన చెట్లను నరికి వేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. బూరుగుపల్లి సర్పంచ్ పెరుమాండ్లు గౌడ్. అసంపూర్తి రోడ్డు అతివేగంతో దూసుకెళ్తున్న వాహనాలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయాణిస్తున్న పి కొత్తకోట వాసులు స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని ఆవేదన శ్రీ గురుదత్త శివానంద ఆశ్రమంలో వైభవంగా చండీయాగం : పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ శ్రీరామ్ చినబాబు,టిడిపి నేత నందకుమార్ అంగన్వాడి కేంద్రంలో సామూహిక సీమంతాలు అన్నప్రాసరణ బాధిత కుటుంబానికి సీఎంఆర్ చెక్కు పంపిణీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రజల సహకరించాలి. జపాన్ ఓపెన్ ఫైనల్లో లక్ష్యసేన్.. అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌లో మరో అరుదైన ఘనత తృటిలో తప్పిన పెను ప్రమాదం.. బైకర్‌కు స్వల్ప గాయాలు! కల్వకుంట అంగన్వాడీలో మందుబాబుల హల్చల్ భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీ.. ఐసీసీ మెగా టోర్నీల క్యాలెండర్ విడుదల

చీరాల వాడరేవు రోడ్ లో రోడ్డు ప్రమాదం ఒకరి పరిస్థితి విషమం

Select Suryaa Now
చీరాల వాడరేవు రోడ్ లో రోడ్డు ప్రమాదం ఒకరి పరిస్థితి విషమం

చీరాల వాడరేవు రోడ్ లో రోడ్డు ప్రమాదం ఒకరి పరిస్థితి విషమం

బాపట్ల జిల్లా: చీరాల మండలం వాడరేవు రహదారిపై రోడ్డు ప్రమాదం..ఆదివారం చీరాల బీచ్‌కు వచ్చి తిరిగి ఒంగోలులోని స్వగ్రామానికి వెళ్తుండగా ద్విచక్ర వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. మురసు తుఫాను ప్రభావంతో నెలకొరిగిన చెట్టు మొద్దును ఢీకొనడంతో ఇద్దరు యువకులు సాయి (26), సాగర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. బైక్ నడుపుతున్న సాయి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించారు.