BREAKING
గొర్రెల చోరీ నిందితుల అరెస్టు... రిమాండ్ కు తరలింపు.... కిసాన్‌ మోర్చా అధ్యక్ష బాధ్యతలు.. కృతజ్ఞతలు తెలిపిన మల్లారెడ్డి మంత్రి పొంగులేటి ని మర్యాదపూర్వకంగా కలిసిన ఇల్లందు మున్సిపల్ చైర్పర్సన్ కిరణ్ మిత్ర డానియల్ మాజీ జెడ్పిటిసి సింగం సత్తయ్యను పరామర్శించిన ఎంపీ ఈటల రాజేందర్ 600 మంది లబ్ధిదారులకు చేయూత పెన్షన్ మంజూరు పత్రాలు వై.టి. రాజా ఆశయాలే మా రాజకీయ ప్రస్థానానికి మార్గదర్శకం -రాజకీయంగా తన ఎదుగుదలకు రాజా ప్రోత్సాహమే పునాది -మాజీ ఎమ్మెల్యే వై.టి. రాజా వర్ధంతి సభలో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ కాంగ్రెస్ ప్రభుత్వంతోనే అన్ని వర్గాల అభివృద్ధి -సీఎం సభలో మరిన్ని కొత్త పథకాల ప్రకటనకు అవకాశం తెలియని కుటుంబానికి కట్టబెట్టడం కంటే సినీ రంగమే మేలు.. శ్రుతి హాసన్ గురించి కమల్ హాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు గ్రామాభివృద్ధికి ఆశీర్వదించాలని ఓటర్లను అభ్యర్థించిన ప్రజానాయకుడు...... 15,16 వార్డుల్లో సర్పంచ్ అభ్యర్థి బొమ్మన రవీంద్రనాథ్‌రెడ్డి ఇంటింటి ప్రచారం..... కోహెడ నాగ సముద్రాల మోడల్ స్కూల్‌ను ముక్కలు చేసే రోడ్డు అలైన్‌మెంట్‌ను వెంటనే మార్చాలి సినీ పరిశ్రమలో ఆ హీరోనే నాకు మంచి స్నేహితుడు.. జూనియర్ ఎన్టీఆర్‌పై మమతా మోహన్‌దాస్ ఆసక్తికర వ్యాఖ్యలు మదనపల్లె పట్టణంలో వెల్లివిరిసిన మతసామరస్యం : హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో అయ్యప్ప మాలధారులకు భిక్ష : హాజరైన ట్రాఫిక్ సిఐ చాన్ బాషా,కామకోటి ప్రసాదరావు యాసంగి సాగులో పంటల మార్పిడికి రైతులు సహకరించాలి – తిరుపతి జిల్లా పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ తిరుపతి జిల్లా పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ

గ్రంథాలయ పఠనంపై విద్యార్థులు ఆసక్తి పెంచుకోవాలి : గ్రంథాలయ అధికారి బి.చంద్రశేఖర్ నాయక్ వెల్లడి

Select Suryaa Now
గ్రంథాలయ పఠనంపై విద్యార్థులు ఆసక్తి పెంచుకోవాలి : గ్రంథాలయ అధికారి బి.చంద్రశేఖర్ నాయక్ వెల్లడి

కురబలకోట,మేజర్ న్యూస్ : 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా కురబలకోట శాఖ గ్రంథాలయంలో ఆదివారం పుస్తక ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు.ఇందులో భాగంగా గ్రంథాలయ అధికారి బి.చంద్రశేఖర్ నాయక్ చదువుల తల్లి సరస్వతి దేవి చిత్రపటానికి పూలమాల వేసి పూజలు చేశారు.ఈ కార్యక్రమానికి హాజరైన షిరిడీ సాయి పాఠశాల ఉపాధ్యాయుడు ఎస్.మస్తాన్ వలి మాట్లాడుతూ విద్యార్థులు పాఠ్య పుస్తకాలకే పరిమితం కాకుండా విశ్వవిజ్ఞానాన్ని అందించే వివిధ రకాల పుస్తకాలను కూడా చదవాలని సూచించారు.పుస్తక పఠనం ద్వారా జ్ఞానాన్ని పెంపొందించుకోవడంతో పాటు,మంచి ఆలోచనా విధానాన్ని అలవర్చుకోవచ్చని తెలిపారు.గ్రంథాలయ అధికారి చంద్రశేఖర్ నాయక్ మాట్లాడుతూ గ్రంథాలయాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని పుస్తక పఠనంపై ఆసక్తి పెంచుకోవాలని,పుస్తకాల ద్వారా విజ్ఞానాన్ని విస్తృతం చేసుకోవచ్చని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఏ.పద్మావతమ్మ,కె.రమణమ్మ,ఎం.సుబ్బలక్ష్మి,విద్యార్థులు,పాఠకులు,స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

రిపోర్టర్ : కే.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇన్చార్జ్