BREAKING
కల్వకుంట అంగన్వాడీలో మందుబాబుల హల్చల్ భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీ.. ఐసీసీ మెగా టోర్నీల క్యాలెండర్ విడుదల శ్రీవారి ఆలయంలో పుష్పయాగానికి శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ‌ బౌలర్ల పోరాటంతోనే చారిత్రక సిరీస్ విజయం.. శ్రేయస్ అయ్యర్ హర్షం గ్రంథాలయాలకు రండి.. విజ్ఞానాన్ని పెంచుకోండి పురవీధుల్లో విద్యార్థుల భారీ ర్యాలీ పూతలపట్టు గ్రంథాలయంలో ఘనంగా పుస్తక ప్రదర్శన ఘనంగా రోషిణి–గిరీష్ గౌడ్‌ల వివాహ వేడుక. కొల్చారం మండలానికి 548 నూతన పింఛన్లు మంజూరు: చీరాల వాడరేవు రోడ్ లో రోడ్డు ప్రమాదం ఒకరి పరిస్థితి విషమం క్రీడా హబ్ గా తిరుపతి -రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ బ్యాట్మెంటన్ ఛాంపియన్షిప్ పోటీలు ప్రారంభం -ముఖ్య అతిథిగా హాజరైన శాప్ చైర్మన్ రవి నాయుడు *విశ్రాంత జేడీ డాక్టర్ బూసి అంజయ్యకు ఘన నివాళులు* --ఉద్యోగ, వ్యాపార, రాజకీయ ప్రముఖుల సంతాపం నాన్నా చాలా టెన్షన్ అనిపించింది.. అండర్ 19 ఆసియా కప్ ఫైనల్ అనుభవాలు పంచుకున్న ఆర్యవీర్ సెహ్వాగ్ రామగిరి పంచాయతీ టిడిపి అభ్యర్థిగా బెస్త ఆదిలక్ష్మి శ్రీనివాసులు!!! పుట్లగట్లగూడెం సర్పంచ్ అభ్యర్థిగా మల్లిపూడి రవి నామినేషన్ తాడికొండ 220కేవీ సబ్ స్టేషన్ నో సందర్శించిన జెసి. సిరాజ్ మ్యాజిక్ డెలివరీ.. ఫిన్ అలెన్ వికెట్ నేలకూల్చిన భారత పేసర్

కొనసాగుతున్న గ్రంధాలయ వారోత్సవాలు

Select Suryaa Now
కొనసాగుతున్న గ్రంధాలయ వారోత్సవాలు
తెనాలి న్యూస్ స్థానిక నెహ్రూ రోడ్డు లోని శాఖా గ్రంథాలయంలో  59 వ జాతీయ గ్రంథాలయ వారోత్సలలో బాగంగా ఆదివారం పుస్తక ప్రదర్శన నిర్వహించారు. వివిధ పుస్తకాలను ప్రదర్శించి వాటి ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు.  ముఖ్య అతిథిగా సీనియర్ సిటిజన్ అసోసియేషన్ అధ్యక్షులు మొవ్వా సత్యనారాయణ పాల్గొని పుస్తక ప్రదర్శనను ప్రారంభించారు.  గ్రంథాలయ ఉపయోగాలు గ్రంథ పఠన ప్రాముఖ్యతను వివరించారు. ప్రతిఒక్కరూ గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం విద్యార్థులకు వాసరచన పోటీలు నిర్వహించారు. ఈఎల్వి అప్పారావు, కె. మోహన రావు పోటీలకు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. కార్యక్రమంలో ఆలపాటి కళావతి రవీంద్ర పీఠం అధ్యక్షులు డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు, యన్ రావత్య సుధ,  పద్మావతి పాల్గొన్నారు.