శ్రీకాళహస్తి పట్టణం పురపాలక సంఘం తెలుగుదేశం పార్టీ చైర్మన్ అభ్యర్థిగా పేట బాలాజీరెడ్డి నామినేషన్.
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణం పురపాలక సంఘం చైర్మన్ అభ్యర్థిగా పేట బాలాజీరెడ్డి ఆదివారం నామినేషన్ వేయడం జరిగింది. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆదేశాలతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు సమక్షంలో నామినేషన్ వేయడం జరిగింది. శ్రీకాళహస్తి పట్టణంలో పల్లె రెడ్లు కమ్యూనిటీకి చెందిన పేట బాలాజీరెడ్డి రాజకీయంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి పాటు పడుతూ, తెలుగుదేశం పార్టీలో అంకితభావంతో పనిచేస్తున్నారు. వీసీ వెంకటయ్య సూర్య దినపత్రిక ఇన్చార్జి శ్రీకాళహస్తి