BREAKING
ఆరోగ్యమే మహాభాగ్యం : KLR నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన డిప్యూటీ ఎంపీడీవో... జిల్లా కలెక్టర్ పిలుపు మేరకు గ్రంథాలయానికి పుస్తకాలు బహుకరణ కుందుర్పి సర్పంచ్ అభ్యర్థి గా పెద్ద నరసింహప్ప 29,31 వ వార్డుల్లో తాగునీటి పరిష్కారం చేసిన కౌన్సిలర్లు. ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి నాయకత్వంపై విశ్వాసంతో పసుపు కండువా కప్పుకున్న వైసీపీ శ్రేణులు నూతన రైస్ మిల్ ప్రారంభం భూమా అఖిలప్రియ సమక్షంలో తెదేపాలో చేరిక శ్రీ వరాల అయ్యప్ప ఆలయ అన్నప్రసాద సేవకు రూ.10 వేల చేయూత: గుర్రం శ్రవంతి శ్రీధర్ రెడ్డి విరాళం ఎన్నికల విధులలో బాధ్యతయుతంగా వ్యవహారించాలి:సి.ఐ వెంకటేశ్వరావు గిరిజన సమాజ అభివృద్ధికి విద్యే కీలకం ప్రతి చిన్నారిని బడికి పంపేలా సమాజమంతా బాధ్యత తీసుకోవాలి : జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్,వి. నిర్భయంగా నామినేషన్లు వేసుకోవచ్చు : పామూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ దుర్గాశి వినోద్ కుమార్ క్రీడలతో మానసిక ఉల్లాసం రహదారి మరమ్మత్తులు చేపట్టకపోతే ప్రమాదాలు తప్పవ్ హెట్రో ఫార్మలో పద్మావతి విద్యార్థులకు ఉద్యోగాలు...

శ్రీ వరాల అయ్యప్ప ఆలయ అన్నప్రసాద సేవకు రూ.10 వేల చేయూత: గుర్రం శ్రవంతి శ్రీధర్ రెడ్డి విరాళం

Select Suryaa Now
శ్రీ వరాల అయ్యప్ప ఆలయ అన్నప్రసాద సేవకు రూ.10 వేల చేయూత: గుర్రం శ్రవంతి శ్రీధర్ రెడ్డి విరాళం

కీసర, మేజర్ న్యూస్ : 

కీసరలోని శ్రీ వరాల అయ్యప్ప స్వామి దేవాలయంలో నిర్వహిస్తున్న నిత్య అన్నప్రసాద వితరణకు గుర్రం శ్రవంతి శ్రీధర్ రెడ్డి రూ.10 వేల విరాళం అందజేశారు. అన్నదాన సేవలో భాగస్వాములై తమవంతు సహకారం అందించడం అభినందనీయమని ఆలయ కమిటీ ప్రతినిధులు పేర్కొన్నారు.

నిత్య అన్నప్రసాద సేవకు విరాళం అందించిన గుర్రం శ్రవంతి శ్రీధర్ రెడ్డి, వారి కుటుంబ సభ్యులకు శ్రీ వరాల అయ్యప్ప స్వామి వారి కృపాకటాక్షాలతో ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖసంతోషాలు, సకల శుభాలు కలగాలని ఆలయ చైర్మన్ నల్ల బాల్ రెడ్డి గురుస్వామి, గురుస్వాముల బృందం, కమిటీ సభ్యులు మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. ఈ సందర్భంగా దాతకు, వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.