BREAKING
ప్రత్యామ్నాయ పంటలను వేసుకోవాలి, పంట మార్పిడి విధానాన్ని ప్రోత్సహించాలి,- ఏవో అనిల్ వనభోజనాలకు తరలిన ఆర్యవైశ్య మహిళలు *అపిలేపల్లి సర్పంచ్ అభ్యర్థిగా పట్నంశెట్టి హేమలతయోగానంద*  వినోబా బావే ఆశయాలను కొనసాగిద్దాం భూదాన్ ఉద్యమ స్ఫూర్తితో పేదలకు భూములు పంచాలి వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన తాటి* ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరిన వైకాపా నాయకులు కేజీబీవీల్లో విద్యార్థినులకు వంద రోజుల విద్యా ప్రణాళిక.. రేపటి నుంచి విజయపథం కార్యక్రమం ప్రారంభం కరిగానపల్లి సర్పంచ్ రేసులో మాజీవిద్యార్థిసంఘం నేత  బొమ్మలింగ*           తెర్నేకల్ సర్పంచ్ అభ్యర్థి గా వేదవతి బీటెక్ విద్యార్థి బలవన్మరణం పుస్తక పఠనం తోనే విజ్ఞాన వికాసం.. కళ్యాణదుర్గం గ్రంథాలయంలో పుస్తక ప్రదర్శన. సర్పంచ్ ఎన్నికలకు సమాయత్తం కావాలి: మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు నామినేషన్ కేంద్రాల హెల్ప్ డెస్క్ పరిశీలన పింఛన్ లబ్ధిదారులతో ఆత్మీయంగా టిఫిన్ చేసిన కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్న దుర్గామాత నవరాత్రి ఉత్సవాల కమిటీ నూతన కార్యవర్గం ఏకగ్రీవం!

వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన తాటి*

Select Suryaa Now
వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన తాటి*

*సూర్య,అశ్వారావుపేట*అశ్వారావుపేట మండలం వేదాంతపురం గ్రామంలో గడ్డం మహాలక్ష్మి - చిన్న రాఘవులు (లేటు) దంపతుల కుమారుడు రామకృష్ణ, నందినిల వివాహ వేడుకలో బూర్గంపహాడ్, అశ్వారావుపేట మాజీ శాసనసభ్యులు, తెలంగాణ రాష్ట్ర మాజీ తొలి ట్రైకార్ చైర్మన్ తాటి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నూతన వధూవరుల నివాసానికి వెళ్లిన తాటి వెంకటేశ్వర్లు రామకృష్ణ, నందినిలను ఆశీర్వదించారు. నూతన దాంపత్య జీవితంలో వారు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో కలకాలం ఆనందంగా జీవించాలని ఆకాంక్షించారు. అనంతరం నూతన వధూవరులకు నూతన వస్త్రాలను అందజేసి వివాహ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా తాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వివాహ బంధం జీవితంలో ఎంతో విలువైనదని, పరస్పర ప్రేమాభిమానాలు, నమ్మకం, అన్యోన్యతతో దాంపత్య జీవితాన్ని కొనసాగించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ అంకిత మల్లికార్జునరావు, సర్పంచ్ తోట వెంకటమ్మ, ఉపసర్పంచ్ సంగీత వీరరాజు, వార్డు సభ్యులు మంగరాజు, మహాలక్ష్మి, గ్రామ పెద్దలు తోట వెంకటస్వామి, కాశీ కాళహస్తి, కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

సూర్య ఆర్ సి రిపోర్టర్ మునీర్ అశ్వరావుపేట