BREAKING
వనభోజనాలకు తరలిన వైశ్య మహిళలు *అపిలేపల్లి సర్పంచ్ అభ్యర్థిగా పట్నంశెట్టి హేమలతయోగానంద*  వినోబా బావే ఆశయాలను కొనసాగిద్దాం భూదాన్ ఉద్యమ స్ఫూర్తితో పేదలకు భూములు పంచాలి వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన తాటి* ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరిన వైకాపా నాయకులు కేజీబీవీల్లో విద్యార్థినులకు వంద రోజుల విద్యా ప్రణాళిక.. రేపటి నుంచి విజయపథం కార్యక్రమం ప్రారంభం కరిగానపల్లి సర్పంచ్ రేసులో మాజీవిద్యార్థిసంఘం నేత  బొమ్మలింగ*           తెర్నేకల్ సర్పంచ్ అభ్యర్థి గా వేదవతి బీటెక్ విద్యార్థి బలవన్మరణం పుస్తక పఠనం తోనే విజ్ఞాన వికాసం.. కళ్యాణదుర్గం గ్రంథాలయంలో పుస్తక ప్రదర్శన. సర్పంచ్ ఎన్నికలకు సమాయత్తం కావాలి: మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు నామినేషన్ కేంద్రాల హెల్ప్ డెస్క్ పరిశీలన పింఛన్ లబ్ధిదారులతో ఆత్మీయంగా టిఫిన్ చేసిన కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్న దుర్గామాత నవరాత్రి ఉత్సవాల కమిటీ నూతన కార్యవర్గం ఏకగ్రీవం! రాజకీయ పార్టీలపై ఒత్తిడి తెచ్చి మిర్యాలగూడ జిల్లా సాధన ఉద్యమాన్ని ఉధృతం చేయాలి జిల్లా సాధన సమితి అఖిలపక్ష సమావేశంలో నాయకుల పిలుపు.. జిల్లా ఏర్పాటు రాజకీయ ఒత్తిడితోనే సాధ్యం

కేజీబీవీల్లో విద్యార్థినులకు వంద రోజుల విద్యా ప్రణాళిక.. రేపటి నుంచి విజయపథం కార్యక్రమం ప్రారంభం

Select Suryaa Now
కేజీబీవీల్లో విద్యార్థినులకు వంద రోజుల విద్యా ప్రణాళిక..   రేపటి   నుంచి విజయపథం కార్యక్రమం ప్రారంభం

అనంతపురం విద్య మేజర్ న్యూస్:-అనంతపురం జిల్లాలోని అన్ని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థినులకు  నవంబర్ 16 నుంచి వంద రోజుల విద్యా ప్రణాళిక – విజయపథం కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. 100 శాతం ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా ప్రత్యేక బోధన, పునశ్చరణ తరగతులు, రోజువారీ పరీక్షలు, నమూనా ప్రశ్నపత్రాల సాధన నిర్వహించనున్నారు. వెనుకబడిన విద్యార్థినులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ, ప్రతిరోజూ వారి విద్యా ప్రగతిని సమీక్షించనున్నారు. ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేసి విద్యార్థినులను పరీక్షలకు సిద్ధం చేయాలని జిల్లా సమగ్ర శిక్ష అధికారి  టి. శైలజ తెలిపారు.

 మల్లికార్జున నేటి దినపత్రిక సూర్య స్టాఫ్ రిపోర్టర్..