BREAKING
వనభోజనాలకు తరలిన వైశ్య మహిళలు *అపిలేపల్లి సర్పంచ్ అభ్యర్థిగా పట్నంశెట్టి హేమలతయోగానంద*  వినోబా బావే ఆశయాలను కొనసాగిద్దాం భూదాన్ ఉద్యమ స్ఫూర్తితో పేదలకు భూములు పంచాలి వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన తాటి* ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరిన వైకాపా నాయకులు కేజీబీవీల్లో విద్యార్థినులకు వంద రోజుల విద్యా ప్రణాళిక.. రేపటి నుంచి విజయపథం కార్యక్రమం ప్రారంభం కరిగానపల్లి సర్పంచ్ రేసులో మాజీవిద్యార్థిసంఘం నేత  బొమ్మలింగ*           తెర్నేకల్ సర్పంచ్ అభ్యర్థి గా వేదవతి బీటెక్ విద్యార్థి బలవన్మరణం పుస్తక పఠనం తోనే విజ్ఞాన వికాసం.. కళ్యాణదుర్గం గ్రంథాలయంలో పుస్తక ప్రదర్శన. సర్పంచ్ ఎన్నికలకు సమాయత్తం కావాలి: మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు నామినేషన్ కేంద్రాల హెల్ప్ డెస్క్ పరిశీలన పింఛన్ లబ్ధిదారులతో ఆత్మీయంగా టిఫిన్ చేసిన కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్న దుర్గామాత నవరాత్రి ఉత్సవాల కమిటీ నూతన కార్యవర్గం ఏకగ్రీవం! రాజకీయ పార్టీలపై ఒత్తిడి తెచ్చి మిర్యాలగూడ జిల్లా సాధన ఉద్యమాన్ని ఉధృతం చేయాలి జిల్లా సాధన సమితి అఖిలపక్ష సమావేశంలో నాయకుల పిలుపు.. జిల్లా ఏర్పాటు రాజకీయ ఒత్తిడితోనే సాధ్యం

ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరిన వైకాపా నాయకులు

Select Suryaa Now
ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరిన వైకాపా నాయకులు

పలమనేరు మేజర్ న్యూస్ గంగవరం మండలంలో వైకాపాకు చెందిన పలువురు నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరారు. పలమనేరు ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి సమక్షంలో ఆదివారం గండ్రాజుపల్లి పంచాయతీకి చెందిన వైకాపా క్రియాశీలక నాయకుడు, కాంట్రాక్టర్ రామేగౌడు, యశ్వంత్ గౌడ్ టీడీపీ కండువాలు కప్పుకున్నారు.ఈ సందర్భంగా పార్టీలో చేరిన నాయకులకు ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వ పాలన, పార్టీ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల పట్ల ఆకర్షితులై వారు టీడీపీలో చేరినట్లు స్థానిక నాయకులు తెలిపారు.స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గంగవరం మండలానికి చెందిన వైకాపా నాయకులు టీడీపీలో చేరడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రాజన్న, మండల టీడీపీ సీనియర్ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి, సోమశేఖర్, ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

 రిపోర్టర్ అనిల్ కుమార్ యాదవ్