నామినేషన్ కేంద్రాల హెల్ప్ డెస్క్ పరిశీలన
చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండలంలోని గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రాయలపేట నామినేషన్ కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ ను పరిశీలించిన ఎంపీడీవో బాలాజీ ఇతర అధికారులు. నామినేషన్ కేంద్రాల వద్ద ఎన్నికల ప్రవర్తనా నియమావళి పై సిబ్బందికి అధికారులు సూచనలు అందించారు.
ఏం సుబ్రహ్మణ్యం రెడ్డి రిపోర్టర్ పెద్దపంజాణి