BREAKING
టిడిపిలో 50 70 కుటుంబాలు చేరిక అక్కిరెడ్డిపాలెం సర్పంచ్ అభ్యర్థిగా సాలాపు శాంతి సూరి అప్పారావు. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు.. డయాబెటిస్‌పై అలర్ట్‌! చిన్న రియాక్టర్లతో ప్రైవేటు అణువిద్యుత్‌ నవంబర్ 18న ఆర్జిత సేవ కోటా విడుదల నగరపంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ కు సర్వం సిద్ధం... అర్హులైన పేదలకు చేయూత పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ* *పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం* ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే జైలుకే : ఎస్సై పి వెంకటేశ్వర్ రెడ్డి వెల్దుర్తిలో హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఛైర్మన్ పర్యటన 10, 16 ఏళ్ల పిల్లలకు ప్రత్యేక టీకాలు. కార్తీకమాసం సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే దగ్గుపాటి నేరుగా ఇంటికే అయ్యప్ప ప్రసాదం సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు గుడ్‌బై.. ₹4 కోట్ల ఆల్-క్యాష్ ట్రేడ్ ద్వారా గుజరాత్ టైటాన్స్ గూటికి హర్షల్ పటేల్ పంచాయతీ ఎన్నికల్లో అఖండ మెజారిటీ సాధించాలి : పార్టీ శ్రేణులకు ఎమ్మెల్యే ఏలూరి దిశానిర్దేశం పాకిస్థాన్‌కు ఉల్వా షాక్.. అండర్-19 ఆసియా కప్‌ను తొమ్మిదోసారి కైవసం చేసుకున్న భారత్

అక్కిరెడ్డిపాలెం సర్పంచ్ అభ్యర్థిగా సాలాపు శాంతి సూరి అప్పారావు.

Select Suryaa Now
అక్కిరెడ్డిపాలెం సర్పంచ్ అభ్యర్థిగా సాలాపు శాంతి సూరి అప్పారావు.

 

అనకాపల్లి, నవంబర్ 15, మేజర్ న్యూస్: మండలంలోని అక్కిరెడ్డిపాలెం గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి ఎన్‌డీఏ కూటమి బలపరిచిన అభ్యర్థిగా సాలాపు శాంతి సూరి అప్పారావు ఆదివారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఉదయం 9:30 గంటలకు గ్రామంలోని శివాలయం తారకరామా కాలనీ, అక్కిరెడ్డిపాలెం మీదుగా గొలుగాం స్వర్ణ గ్రామ సచివాలయం వరకు ర్యాలీగా నామినేషన్ కార్యక్రమానికి ర్యాలీగా వెళ్ళి నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి గ్రామంలోని ప్రజలు విశేషంగా హాజరై సాలాపు శాంతి సూరి అప్పారావును  ఆశీర్వదించారు.

రిపోర్టర్ నాగు యన్నంశెట్టి, అనకాపల్లి