BREAKING
నగరపంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ కు సర్వం సిద్ధం... అర్హులైన పేదలకు చేయూత పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ* *పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం* ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే జైలుకే : ఎస్సై పి వెంకటేశ్వర్ రెడ్డి వెల్దుర్తిలో హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఛైర్మన్ పర్యటన 10, 16 ఏళ్ల పిల్లలకు ప్రత్యేక టీకాలు. కార్తీకమాసం సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే దగ్గుపాటి నేరుగా ఇంటికే అయ్యప్ప ప్రసాదం సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు గుడ్‌బై.. ₹4 కోట్ల ఆల్-క్యాష్ ట్రేడ్ ద్వారా గుజరాత్ టైటాన్స్ గూటికి హర్షల్ పటేల్ పంచాయతీ ఎన్నికల్లో అఖండ మెజారిటీ సాధించాలి : పార్టీ శ్రేణులకు ఎమ్మెల్యే ఏలూరి దిశానిర్దేశం పాకిస్థాన్‌కు ఉల్వా షాక్.. అండర్-19 ఆసియా కప్‌ను తొమ్మిదోసారి కైవసం చేసుకున్న భారత్ తెలుగుదేశం పార్టీ Form-A ను అందజేసిన ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, కనిగిరి శాసనసభ్యులు డా. ముక్కు ఉగ్రనరసింహారెడ్డి శాండ్‌పేపర్ విచారణలో పూర్తి సాక్ష్యాలు ఎందుకు ఇవ్వలేదు.. క్రికెట్ ఆస్ట్రేలియాపై డేవిడ్ వార్నర్ ప్రశ్నల వర్షం షార్ట్ సర్క్యూట్ తో ఆస్తి నష్టం.. అర్జున అవార్డుతో ఆంధ్రప్రదేశ్ ఖ్యాతిని చాటిన జ్యోతి యర్రాజీకి అభినందనలు శాండ్‌పేపర్ ఉదంతం ఆస్ట్రేలియా జట్టులో అందరికీ తెలుసు.. పాట్ కమిన్స్ తీరుపై మాజీ పేసర్ చాడ్ సేయర్స్ సంచలన వ్యాఖ్యలు

కార్తీకమాసం సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే దగ్గుపాటి

Select Suryaa Now
కార్తీకమాసం సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే దగ్గుపాటి

అనంతపురం బ్యూరో మేజర్ న్యూస్ : కార్తీకమాసం సందర్భంగా అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారు తిరుమలలో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. తన శ్రేయోభిలాషులతో కలిసి తిరుమల చేరుకున్న ఎమ్మెల్యే స్వామివారి సేవలో పాల్గొని ప్రత్యేక దర్శనం చేసుకున్నారు. కార్తీకమాసంలో శ్రీవారిని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా, అదృష్టంగా ఉందని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్  పేర్కొన్నారు. స్వామివారి దివ్య ఆశీస్సులతో అనంతపురం నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, సుభిక్షంగా ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు.

 

రిపోర్టర్ : మొయినుద్దీన్ అనంతపురం బ్యూరో మేజర్ న్యూస్