BREAKING
సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు గుడ్‌బై.. ₹4 కోట్ల ఆల్-క్యాష్ ట్రేడ్ ద్వారా గుజరాత్ టైటాన్స్ గూటికి హర్షల్ పటేల్ పంచాయతీ ఎన్నికల్లో అఖండ మెజారిటీ సాధించాలి : పార్టీ శ్రేణులకు ఎమ్మెల్యే ఏలూరి దిశానిర్దేశం పాకిస్థాన్‌కు ఉల్వా షాక్.. అండర్-19 ఆసియా కప్‌ను తొమ్మిదోసారి కైవసం చేసుకున్న భారత్ తెలుగుదేశం పార్టీ Form-A ను అందజేసిన ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, కనిగిరి శాసనసభ్యులు డా. ముక్కు ఉగ్రనరసింహారెడ్డి శాండ్‌పేపర్ విచారణలో పూర్తి సాక్ష్యాలు ఎందుకు ఇవ్వలేదు.. క్రికెట్ ఆస్ట్రేలియాపై డేవిడ్ వార్నర్ ప్రశ్నల వర్షం షార్ట్ సర్క్యూట్ తో ఆస్తి నష్టం.. అర్జున అవార్డుతో ఆంధ్రప్రదేశ్ ఖ్యాతిని చాటిన జ్యోతి యర్రాజీకి అభినందనలు శాండ్‌పేపర్ ఉదంతం ఆస్ట్రేలియా జట్టులో అందరికీ తెలుసు.. పాట్ కమిన్స్ తీరుపై మాజీ పేసర్ చాడ్ సేయర్స్ సంచలన వ్యాఖ్యలు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి నాయకత్వంపై నమ్మకంతో 30 కుటుంబాలు టీడీపీలో చేరిక ఆరు బంతుల్లో రెండు వికెట్లు.. ఐదో వన్డేలో న్యూజిలాండ్‌కు షాకిచ్చి రేసులోకి దూసుకొచ్చిన భారత్ కాణిపాకం వినాయకుడి సన్నిధిలో ఎమ్మెల్యే గురజాల కుటుంబం కుమారుడు నితీష్ జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజలు గిరిజన స్వాతంత్ర్య పోరాట నాయకుల బిర్సా ముండ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్,వి. నగరంలోని ఫైర్ స్టేషన్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి తండ్రి గిరిబాబు మరణంపై కన్నీరుమున్నీరైన రఘుబాబు.. స్వగ్రామం రావినూతలలో అంత్యక్రియలు కప్పట్రాళ్ల టిడిపి సర్పంచ్ అభ్యర్థిగా సరస్వతి నామినేషన్

షార్ట్ సర్క్యూట్ తో ఆస్తి నష్టం..

Select Suryaa Now
షార్ట్ సర్క్యూట్ తో ఆస్తి నష్టం..

షాట్ సర్క్యూట్ తో ఆస్తి నష్టం. 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట నియోజకవర్గం, ములకలపల్లి మండలం రామచంద్రపురం గ్రామానికి చెందిన కంచు నారాయణ శనివారం ఉదయం కూలీ పనులకు వెళ్లగా సాయంత్రం  వచ్చి చూసేసరికి తన నివాసం ఉంటున్న రేకులు షేడ్ లో షార్ట్ సర్క్యూట్ కావడంతో ఇంట్లో ఉన్న టీవీ, డబుల్ కాట్ మంచం,ఫ్యాన్,ఇంట్లో వున్న పైపులు,ఫ్రిజ్ పూర్తిగా కాలిపోయాయి.కాలిపోయిన ఆస్తి నష్టం విలువ సుమారు 80 వేలు రూపాయలు ఉంటుందని బాధితుడు అవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇంట్లో వున్న రేకులు షేడ్ వాసాలు కూడా కాలిపోయాయి అని, ప్రభుత్వం స్పందించి ఆర్థిక భరోసా తో పాటు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలని బాధితుడు కోరుకుంటున్నాడు.రోజు కూలి పనులకు వెళితే కానీ కుటుంబ గడవని స్థితిలో వున్న రేకులు షేడ్ కూడా కాపోవడంతో కంచు నారాయణ మళ్ళీ అప్పులు చేయాలని అవేదన వ్యక్తం చేస్తున్నాడు.

ములకలపల్లి /సూర్య మేజర్ న్యూస్..