తెలుగుదేశం పార్టీ Form-A ను అందజేసిన ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, కనిగిరి శాసనసభ్యులు డా. ముక్కు ఉగ్రనరసింహారెడ్డి
ఒంగోలు, మేజర్‌న్యూస్ :
ప్రకాశం జిల్లా గౌరవ కలెక్టర్ శ్రీ పి.రాజాబాబు గారిని కలిసి తెలుగుదేశం పార్టీ Form-A ను అందజేసిన ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, కనిగిరి శాసనసభ్యులు డా. ముక్కు ఉగ్రనరసింహారెడ్డి