BREAKING
తెలుగుదేశం పార్టీ Form-A ను అందజేసిన ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, కనిగిరి శాసనసభ్యులు డా. ముక్కు ఉగ్రనరసింహారెడ్డి శాండ్‌పేపర్ విచారణలో పూర్తి సాక్ష్యాలు ఎందుకు ఇవ్వలేదు.. క్రికెట్ ఆస్ట్రేలియాపై డేవిడ్ వార్నర్ ప్రశ్నల వర్షం షార్ట్ సర్క్యూట్ తో ఆస్తి నష్టం.. అర్జున అవార్డుతో ఆంధ్రప్రదేశ్ ఖ్యాతిని చాటిన జ్యోతి యర్రాజీకి అభినందనలు శాండ్‌పేపర్ ఉదంతం ఆస్ట్రేలియా జట్టులో అందరికీ తెలుసు.. పాట్ కమిన్స్ తీరుపై మాజీ పేసర్ చాడ్ సేయర్స్ సంచలన వ్యాఖ్యలు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి నాయకత్వంపై నమ్మకంతో 30 కుటుంబాలు టీడీపీలో చేరిక ఆరు బంతుల్లో రెండు వికెట్లు.. ఐదో వన్డేలో న్యూజిలాండ్‌కు షాకిచ్చి రేసులోకి దూసుకొచ్చిన భారత్ కాణిపాకం వినాయకుడి సన్నిధిలో ఎమ్మెల్యే గురజాల కుటుంబం కుమారుడు నితీష్ జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజలు గిరిజన స్వాతంత్ర్య పోరాట నాయకుల బిర్సా ముండ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్,వి. నగరంలోని ఫైర్ స్టేషన్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి తండ్రి గిరిబాబు మరణంపై కన్నీరుమున్నీరైన రఘుబాబు.. స్వగ్రామం రావినూతలలో అంత్యక్రియలు కప్పట్రాళ్ల టిడిపి సర్పంచ్ అభ్యర్థిగా సరస్వతి నామినేషన్ కుంభాభిషేకాలతో పులకించిన పోమాల టాలీవుడ్‌లో తీవ్ర విషాదం.. సీనియర్ నటుడు గిరిబాబు కన్నుమూత, చిరంజీవి, అనిల్ రావిపూడి సంతాపం ప్రముఖ సినీ నటుడు గిరిబాబు మృతి పట్ల ఎమ్మెల్యే ఏలూరి సంతాపం

నగరంలోని ఫైర్ స్టేషన్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి

Select Suryaa Now
నగరంలోని ఫైర్ స్టేషన్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి

నగరంలోని ఫైర్ స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. స్థానికులు గుర్తించి సమాచారాన్ని పోలీసులకు అందించారు. స్థానికంగా ఉంటూ భిక్షాటన చేస్తూ జీవనం సాగింఛే వాడని స్థానికులు తెలియజేశారు. పోలీసులకు సమాచారాన్ని అందించడంతో పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు.  ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  

 

రిపోర్టర్ : మొయినుద్దీన్ అనంతపురం బ్యూరో మేజర్ న్యూస్