గిరిజన స్వాతంత్ర్య పోరాట నాయకుల బిర్సా ముండ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్,వి.
బాపట్ల, మేజర్‌న్యూస్ :
గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వము వారి ఆదేశాల మేరకు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం జిల్లా కలెక్టరేట్ లోని పి జి ఆర్ ఎస్ హల్ నందు గిరిజన స్వాతంత్ర్య పోరాట నాయకులు “శ్రీ భగవాన్ బిర్సాముండా 151వ జయంతి – జాన్ జాతీయ గౌరవ దినోత్సవ వేడుకల లో భాగంగా గిరిజన స్వాతంత్ర్య పోరాట నాయకుల బిర్సా ముండ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్,వి., ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ అధికారి వెంకట సుబ్బయ్య, సర్వ శిక్ష అభియాన్ పి ఓ.శ్రీనివాసులు, జిల్లా పర్యాటక శాఖ అధికారి బెన్హర్,డి యం & హెచ్ ఓ.డాక్టర్ ఎస్. విజయమ్మ, డి సి హెచ్ ఎస్.డాక్టర్ పద్మావతి, స్వర్ణ గ్రామ / స్వర్ణ వార్డుల జిల్లా మేనేజర్ రాజేష్, జిల్లా ఆడిట్ అధికారిణి రాజ్యం, గిరిజన నాయకులు గురుకుల పాఠశాల బాలికలు తదితరులు పాల్గొన్నారు.