నేడు విద్యుత్ సరఫరా లో అంతరాయం....
సూర్య సిర్పూర్ (టి):- సిర్పూర్ (టి) మండల కేంద్రంలోని సబ్ స్టేషన్ లో మరమ్మతుల నిమిత్తం ఆదివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుంది అని ఏఈ అఖిల్ హైమద్ అన్నారు. విద్యుత్ వినియోగదారులు సహకరించగలరు కోరారు.పనులు పూర్తి అనంతరం విద్యుత్ సరఫరా యధావిధిగా కొనసాగుతుంది అని ఏఈ తెలిపారు.