BREAKING
సెయింట్ విన్సెంట్ పల్లోటిస్కూలులో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు. పద్మనాభం మండలంలో ఘనంగా కాళ్ల నగేష్ కుమార్ జన్మదిన వేడుకలు గ్రంథాలయంలో పుస్తక ప్రదర్శన నిర్వహణ చినపాచిల సర్పంచ్ అభ్యర్థిగా శంకర్రావు నామినేషన్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేత నేడు విద్యుత్ సరఫరా లో అంతరాయం.... పంచాయతీ నామినేషన్లకు పటిష్ట భద్రత. - ఎస్పీ తుహిన్ సిన్హా. భక్తి పరవశంలో లింబాద్రి గుట్ట.. ఆధ్యాత్మిక శోభతో అలరించే జాతర కోవూరు నగర్‌లో ఘనంగా స్వచ్ఛతా కార్యక్రమం కోవూరు నగర్‌లో ఘనంగా స్వచ్ఛతా కార్యక్రమం రాష్ట్ర స్థాయి SGF ఫెన్సింగ్ పోటీలకు పైల దుష్యంత్ ఎంపిక మంత్రి తుమ్మలకు జన్మదిన శుభాకాంక్షలు-కాసాని పద్మ శేఖర్ కేంద్రాల్లోకి రావొద్దంటూ వాగ్వాదం.. ఎంపీడీవో చెప్పినా వినిపించుకోని ఎస్సై భక్తి పరవశంలో లింబాద్రి గుట్ట.. ఆధ్యాత్మిక శోభతో అలరించే జాతర శ్రీవారి సేవలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ

పద్మనాభం మండలంలో ఘనంగా కాళ్ల నగేష్ కుమార్ జన్మదిన వేడుకలు

Select Suryaa Now
పద్మనాభం మండలంలో ఘనంగా కాళ్ల నగేష్ కుమార్ జన్మదిన వేడుకలు

పద్మనాభం, మేజర్ న్యూస్:

పద్మనాభం మండలంలో మద్ది ఎంపీటీసీ, మాజీ టీడీపీ మండల అధ్యక్షులు శ్రీ కాళ్ల నగేష్ కుమార్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ సందర్భంగా మండలంలోని కృష్ణాపురం పంచాయతీకి చెందిన జనసేన నాయకులు, కార్యకర్తలు కాళ్ల నగేష్ కుమార్ గారి స్వగృహానికి వెళ్లి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.శాలువాతో సత్కరించి, ఆయన ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.కూటమి నాయకుడిగా మండలంలో నగేష్ కుమార్ గారు చేస్తున్న సేవలు అభినందనీయమని జనసేన నాయకులు కొనియాడారు.

ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు బోలె అప్పలనాయుడు, మొకర రవి, మొకర సందీప్,గాడు శంకర్,మొకర వినయ్, కనకల సాయి తదితరులు పాల్గొన్నారు.