BREAKING
సెయింట్ విన్సెంట్ పల్లోటిస్కూలులో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు. పద్మనాభం మండలంలో ఘనంగా కాళ్ల నగేష్ కుమార్ జన్మదిన వేడుకలు గ్రంథాలయంలో పుస్తక ప్రదర్శన నిర్వహణ చినపాచిల సర్పంచ్ అభ్యర్థిగా శంకర్రావు నామినేషన్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేత నేడు విద్యుత్ సరఫరా లో అంతరాయం.... పంచాయతీ నామినేషన్లకు పటిష్ట భద్రత. - ఎస్పీ తుహిన్ సిన్హా. భక్తి పరవశంలో లింబాద్రి గుట్ట.. ఆధ్యాత్మిక శోభతో అలరించే జాతర కోవూరు నగర్‌లో ఘనంగా స్వచ్ఛతా కార్యక్రమం కోవూరు నగర్‌లో ఘనంగా స్వచ్ఛతా కార్యక్రమం రాష్ట్ర స్థాయి SGF ఫెన్సింగ్ పోటీలకు పైల దుష్యంత్ ఎంపిక మంత్రి తుమ్మలకు జన్మదిన శుభాకాంక్షలు-కాసాని పద్మ శేఖర్ కేంద్రాల్లోకి రావొద్దంటూ వాగ్వాదం.. ఎంపీడీవో చెప్పినా వినిపించుకోని ఎస్సై భక్తి పరవశంలో లింబాద్రి గుట్ట.. ఆధ్యాత్మిక శోభతో అలరించే జాతర శ్రీవారి సేవలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ

చినపాచిల సర్పంచ్ అభ్యర్థిగా శంకర్రావు నామినేషన్

Select Suryaa Now
చినపాచిల సర్పంచ్ అభ్యర్థిగా  శంకర్రావు  నామినేషన్

రావికమతం నవంబర్ 15 మేజర్ న్యూస్ : రావికమతం మండలం  చినపాచిల  పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా  కోమటి శంకర్రావు  ఆదివారం నామినేషన్ సమర్పించారు. ప్రస్తుతం ఆయన  మండల టిడిపి పార్టీ అధ్యక్షులుగా  కొనసాగుతున్నారు. కూటమి పార్టీ కార్యకర్తలు , అభిమానులు ఏకాభిప్రాయం మేరకు నామినేషన్ ధఖలు చేశానని తెలిపారు. ఇప్పటికే చోడవరం ఎమ్మెల్యే కె ఎస్ ఎన్ రాజు సహకారంతో  గ్రామాన్ని అభివృద్ధి పరిచేమని చెప్పారు. సర్పంచ్ గా  ఓటర్లు  తనకు మద్దతు తెలిపితే  గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పరుస్తానని హామీ ఇచ్చారు.

వాసు NDP సూర్య రిపోర్టర్ రావికమతం