BREAKING
నవంబర్ 18న ఆర్జిత సేవ కోటా విడుదల నగరపంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ కు సర్వం సిద్ధం... అర్హులైన పేదలకు చేయూత పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ* *పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం* ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే జైలుకే : ఎస్సై పి వెంకటేశ్వర్ రెడ్డి వెల్దుర్తిలో హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఛైర్మన్ పర్యటన 10, 16 ఏళ్ల పిల్లలకు ప్రత్యేక టీకాలు. కార్తీకమాసం సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే దగ్గుపాటి నేరుగా ఇంటికే అయ్యప్ప ప్రసాదం సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు గుడ్‌బై.. ₹4 కోట్ల ఆల్-క్యాష్ ట్రేడ్ ద్వారా గుజరాత్ టైటాన్స్ గూటికి హర్షల్ పటేల్ పంచాయతీ ఎన్నికల్లో అఖండ మెజారిటీ సాధించాలి : పార్టీ శ్రేణులకు ఎమ్మెల్యే ఏలూరి దిశానిర్దేశం పాకిస్థాన్‌కు ఉల్వా షాక్.. అండర్-19 ఆసియా కప్‌ను తొమ్మిదోసారి కైవసం చేసుకున్న భారత్ తెలుగుదేశం పార్టీ Form-A ను అందజేసిన ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, కనిగిరి శాసనసభ్యులు డా. ముక్కు ఉగ్రనరసింహారెడ్డి శాండ్‌పేపర్ విచారణలో పూర్తి సాక్ష్యాలు ఎందుకు ఇవ్వలేదు.. క్రికెట్ ఆస్ట్రేలియాపై డేవిడ్ వార్నర్ ప్రశ్నల వర్షం షార్ట్ సర్క్యూట్ తో ఆస్తి నష్టం.. అర్జున అవార్డుతో ఆంధ్రప్రదేశ్ ఖ్యాతిని చాటిన జ్యోతి యర్రాజీకి అభినందనలు

ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే జైలుకే : ఎస్సై పి వెంకటేశ్వర్ రెడ్డి

Select Suryaa Now
ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే జైలుకే :  ఎస్సై పి వెంకటేశ్వర్ రెడ్డి

సి.యస్‌. పురం, మేజర్‌న్యూస్‌ :

 పంచాయతీ ఎన్నికల సందర్భంగా నామినేషన్ కేంద్రాల వద్ద ఎవరైనా ఎన్నికల నిబంధనలు విరుద్ధంగా ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే జైలుకేనని స్థానిక ఎస్సై పి వెంకటేశ్వర్ రెడ్డి హెచ్చరించారు ఆదివారం మండల కేంద్రమైన సిఎస్పురం స్వర్ణ నామినేషన్ కేంద్రం వద్ద ఎస్సై  మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల సందర్భంగా మండలంలోని అన్ని నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు అదేవిధంగా నామినేషన్ కేంద్రాల వద్ద చట్ట విరుద్ధమైన చర్యలుకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు ఎన్నికల నిబంధనలను అన్ని రాజకీయ పార్టీలు పాటించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలు పాల్పడితే కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామని ఆయన సందర్భంగా హెచ్చరించారు