BREAKING
టిడిపిలో 50 70 కుటుంబాలు చేరిక అక్కిరెడ్డిపాలెం సర్పంచ్ అభ్యర్థిగా సాలాపు శాంతి సూరి అప్పారావు. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు.. డయాబెటిస్‌పై అలర్ట్‌! చిన్న రియాక్టర్లతో ప్రైవేటు అణువిద్యుత్‌ నవంబర్ 18న ఆర్జిత సేవ కోటా విడుదల నగరపంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ కు సర్వం సిద్ధం... అర్హులైన పేదలకు చేయూత పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ* *పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం* ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే జైలుకే : ఎస్సై పి వెంకటేశ్వర్ రెడ్డి వెల్దుర్తిలో హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఛైర్మన్ పర్యటన 10, 16 ఏళ్ల పిల్లలకు ప్రత్యేక టీకాలు. కార్తీకమాసం సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే దగ్గుపాటి నేరుగా ఇంటికే అయ్యప్ప ప్రసాదం సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు గుడ్‌బై.. ₹4 కోట్ల ఆల్-క్యాష్ ట్రేడ్ ద్వారా గుజరాత్ టైటాన్స్ గూటికి హర్షల్ పటేల్ పంచాయతీ ఎన్నికల్లో అఖండ మెజారిటీ సాధించాలి : పార్టీ శ్రేణులకు ఎమ్మెల్యే ఏలూరి దిశానిర్దేశం పాకిస్థాన్‌కు ఉల్వా షాక్.. అండర్-19 ఆసియా కప్‌ను తొమ్మిదోసారి కైవసం చేసుకున్న భారత్

టిడిపిలో 50 70 కుటుంబాలు చేరిక

Select Suryaa Now
టిడిపిలో 50 70 కుటుంబాలు చేరిక


మెలియాపుట్టి. నవంబర్ 15. మేజర్ న్యూస్...


ఎల్.ఎన్.పేట మండల కేంద్రానికి చెందిన 70 కుటుంబాలు ఆదివారం తెలుగుదేశం పార్టీలో చేరాయి. మండల పీఏసీఎస్ అధ్యక్షుడు కాగాన మన్మథరావు ఆధ్వర్యంలో కొయ్యన లక్ష్మణరావు, ముగడ శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే మామిడి గోవిందరావు సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


అనపాన. నాగిరెడ్డి ... మెలియాపుట్టి.