BREAKING
నూతన రైస్ మిల్ ప్రారంభం భూమా అఖిలప్రియ సమక్షంలో తెదేపాలో చేరిక శ్రీ వరాల అయ్యప్ప ఆలయ అన్నప్రసాద సేవకు రూ.10 వేల చేయూత: గుర్రం శ్రవంతి శ్రీధర్ రెడ్డి విరాళం ఎన్నికల విధులలో బాధ్యతయుతంగా వ్యవహారించాలి:సి.ఐ వెంకటేశ్వరావు గిరిజన సమాజ అభివృద్ధికి విద్యే కీలకం ప్రతి చిన్నారిని బడికి పంపేలా సమాజమంతా బాధ్యత తీసుకోవాలి : జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్,వి. నిర్భయంగా నామినేషన్లు వేసుకోవచ్చు : పామూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ దుర్గాశి వినోద్ కుమార్ క్రీడలతో మానసిక ఉల్లాసం రహదారి మరమ్మత్తులు చేపట్టకపోతే ప్రమాదాలు తప్పవ్ హేట్రో ఫార్మలో పద్మావతి విద్యార్థులకు ఉద్యోగాలు... *ఓణీల అలంకరణ వేడుకలో పాల్గొన్న తాటి* హుస్నాబాద్‌లో రేపటి నుంచి దివ్యాంగులు, వృద్ధులకు ఉచిత సహాయ ఉపకరణాల పంపిణీ శిబిరాలు మంత్రి పొన్నం ప్రభాకర్ చిన్నారిని ఆశీర్వదించిన ఎమ్మెల్యే అమిలినేని. ప్రత్యామ్నాయ పంటలను వేసుకోవాలి, పంట మార్పిడి విధానాన్ని ప్రోత్సహించాలి,- ఏవో అనిల్ వనభోజనాలకు తరలిన ఆర్యవైశ్య మహిళలు *అపిలేపల్లి సర్పంచ్ అభ్యర్థిగా పట్నంశెట్టి హేమలతయోగానంద* 

*ఓణీల అలంకరణ వేడుకలో పాల్గొన్న తాటి*

Select Suryaa Now
*ఓణీల అలంకరణ వేడుకలో పాల్గొన్న తాటి*

సూర్య,అశ్వారావుపేట,అశ్వారావుపేట పట్టణంలోని ఏఎస్ఆర్ నగర్‌లో డేరంగుల సత్యానందం, ఉషారాణి దంపతుల కుమార్తె సాహితి ఓణీల అలంకరణ వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు బూర్గంపహాడ్, అశ్వారావుపేట మాజీ శాసనసభ్యులు, తెలంగాణ రాష్ట్ర మాజీ తొలి ట్రైకార్ చైర్మన్ తాటి వెంకటేశ్వర్లు హాజరయ్యారు.

ఈ సందర్భంగా చిన్నారి సాహితిని ఆశీర్వదించి, నూతన వస్త్రాలను అందజేసి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. తమ కుటుంబ ఆహ్వానం మేరకు వేడుకకు విచ్చేసిన తాటి వెంకటేశ్వర్లుతో పాటు అశ్వారావుపేట మాజీ జడ్పీటీసీ అంకిత మల్లికార్జునరావును కుటుంబ సభ్యులు శాలువాలతో ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, స్థానికులు పాల్గొని చిన్నారి సాహితికి శుభాకాంక్షలు తెలియజేశారు.

సూర్య ఆర్ సి రిపోర్టర్ మునీర్ అశ్వరావుపేట