BREAKING
ఆరోగ్యమే మహాభాగ్యం : KLR నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన డిప్యూటీ ఎంపీడీవో... జిల్లా కలెక్టర్ పిలుపు మేరకు గ్రంథాలయానికి పుస్తకాలు బహుకరణ కుందుర్పి సర్పంచ్ అభ్యర్థి గా పెద్ద నరసింహప్ప 29,31 వ వార్డుల్లో తాగునీటి పరిష్కారం చేసిన కౌన్సిలర్లు. ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి నాయకత్వంపై విశ్వాసంతో పసుపు కండువా కప్పుకున్న వైసీపీ శ్రేణులు నూతన రైస్ మిల్ ప్రారంభం భూమా అఖిలప్రియ సమక్షంలో తెదేపాలో చేరిక శ్రీ వరాల అయ్యప్ప ఆలయ అన్నప్రసాద సేవకు రూ.10 వేల చేయూత: గుర్రం శ్రవంతి శ్రీధర్ రెడ్డి విరాళం ఎన్నికల విధులలో బాధ్యతయుతంగా వ్యవహారించాలి:సి.ఐ వెంకటేశ్వరావు గిరిజన సమాజ అభివృద్ధికి విద్యే కీలకం ప్రతి చిన్నారిని బడికి పంపేలా సమాజమంతా బాధ్యత తీసుకోవాలి : జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్,వి. నిర్భయంగా నామినేషన్లు వేసుకోవచ్చు : పామూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ దుర్గాశి వినోద్ కుమార్ క్రీడలతో మానసిక ఉల్లాసం రహదారి మరమ్మత్తులు చేపట్టకపోతే ప్రమాదాలు తప్పవ్ హెట్రో ఫార్మలో పద్మావతి విద్యార్థులకు ఉద్యోగాలు...

ఎన్నికల విధులలో బాధ్యతయుతంగా వ్యవహారించాలి:సి.ఐ వెంకటేశ్వరావు

Select Suryaa Now
ఎన్నికల విధులలో బాధ్యతయుతంగా వ్యవహారించాలి:సి.ఐ వెంకటేశ్వరావు

ఇరగవరం సూర్య న్యూస్:రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో తణుకు రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ డి. వెంకటేశ్వరరావు  ఇరగవరం మండలంలోని కాకిలేరు, ఇల్లిందలపర్రు,తూర్పు విప్పర్రు,గోటేరు, పెకేరు, అయితంపూడి మరియు ఓగిడి గ్రామాలలో పోలింగ్ బూత్‌లను సందర్శించారు.ఎన్నికలకు సంబందించిన అన్ని కార్యక్రమాలు సజావుగా జరిగేలా సిబ్బంది చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు. ఎన్నికల సమయంలో అవాంఛనియా సంఘటనలు జరగకుండా అన్ని చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనివార్య సంఘటనలు జరిగే ప్రదేశాల్లో క్రమశిక్షణా చర్యలు చేపట్టనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఇరగవరం పోలీస్ స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎం.డి. నసీరుల్లా, ఏ.ఎస్.ఐ. శ్రీనివాసరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్:దాయం దొరబాబు, ఇరగవరం, పశ్చిమ గోదావరి జిల్లా