BREAKING
ఆరోగ్యమే మహాభాగ్యం : KLR నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన డిప్యూటీ ఎంపీడీవో... జిల్లా కలెక్టర్ పిలుపు మేరకు గ్రంథాలయానికి పుస్తకాలు బహుకరణ కుందుర్పి సర్పంచ్ అభ్యర్థి గా పెద్ద నరసింహప్ప 29,31 వ వార్డుల్లో తాగునీటి పరిష్కారం చేసిన కౌన్సిలర్లు. ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి నాయకత్వంపై విశ్వాసంతో పసుపు కండువా కప్పుకున్న వైసీపీ శ్రేణులు నూతన రైస్ మిల్ ప్రారంభం భూమా అఖిలప్రియ సమక్షంలో తెదేపాలో చేరిక శ్రీ వరాల అయ్యప్ప ఆలయ అన్నప్రసాద సేవకు రూ.10 వేల చేయూత: గుర్రం శ్రవంతి శ్రీధర్ రెడ్డి విరాళం ఎన్నికల విధులలో బాధ్యతయుతంగా వ్యవహారించాలి:సి.ఐ వెంకటేశ్వరావు గిరిజన సమాజ అభివృద్ధికి విద్యే కీలకం ప్రతి చిన్నారిని బడికి పంపేలా సమాజమంతా బాధ్యత తీసుకోవాలి : జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్,వి. నిర్భయంగా నామినేషన్లు వేసుకోవచ్చు : పామూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ దుర్గాశి వినోద్ కుమార్ క్రీడలతో మానసిక ఉల్లాసం రహదారి మరమ్మత్తులు చేపట్టకపోతే ప్రమాదాలు తప్పవ్ హెట్రో ఫార్మలో పద్మావతి విద్యార్థులకు ఉద్యోగాలు...

భూమా అఖిలప్రియ సమక్షంలో తెదేపాలో చేరిక

Select Suryaa Now
భూమా అఖిలప్రియ సమక్షంలో తెదేపాలో చేరిక

 

ఆళ్లగడ్డ మేజర్ న్యూస్; మండలం లోని బత్తలూరు గ్రామానికి చెందిన పలువురు వైసీపీ నాయకులు పోరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి, పార్థసారధి రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, హుస్సేన్ రెడ్డి, ప్రతాపరెడ్డి, సురేందర్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డిలతో పాటు మొత్తం 30 కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆదివారం ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ  సమక్షంలో వారంతా తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పుకుని పార్టీలో చేరారు.  ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారు నూతనంగా పార్టీలో చేరిన నాయకులు, కార్యకర్తలకు కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.పార్టీలో చేరిన వారందరికీ సముచిత గుర్తింపు, గౌరవం కల్పిస్తూ పార్టీ అభివృద్ధి కోసం కలిసికట్టుగా పనిచేయాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.

శ్రీనివాస్ ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా