BREAKING
నూతన రైస్ మిల్ ప్రారంభం భూమా అఖిలప్రియ సమక్షంలో తెదేపాలో చేరిక శ్రీ వరాల అయ్యప్ప ఆలయ అన్నప్రసాద సేవకు రూ.10 వేల చేయూత: గుర్రం శ్రవంతి శ్రీధర్ రెడ్డి విరాళం ఎన్నికల విధులలో బాధ్యతయుతంగా వ్యవహారించాలి:సి.ఐ వెంకటేశ్వరావు గిరిజన సమాజ అభివృద్ధికి విద్యే కీలకం ప్రతి చిన్నారిని బడికి పంపేలా సమాజమంతా బాధ్యత తీసుకోవాలి : జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్,వి. నిర్భయంగా నామినేషన్లు వేసుకోవచ్చు : పామూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ దుర్గాశి వినోద్ కుమార్ క్రీడలతో మానసిక ఉల్లాసం రహదారి మరమ్మత్తులు చేపట్టకపోతే ప్రమాదాలు తప్పవ్ హేట్రో ఫార్మలో పద్మావతి విద్యార్థులకు ఉద్యోగాలు... *ఓణీల అలంకరణ వేడుకలో పాల్గొన్న తాటి* హుస్నాబాద్‌లో రేపటి నుంచి దివ్యాంగులు, వృద్ధులకు ఉచిత సహాయ ఉపకరణాల పంపిణీ శిబిరాలు మంత్రి పొన్నం ప్రభాకర్ చిన్నారిని ఆశీర్వదించిన ఎమ్మెల్యే అమిలినేని. ప్రత్యామ్నాయ పంటలను వేసుకోవాలి, పంట మార్పిడి విధానాన్ని ప్రోత్సహించాలి,- ఏవో అనిల్ వనభోజనాలకు తరలిన ఆర్యవైశ్య మహిళలు *అపిలేపల్లి సర్పంచ్ అభ్యర్థిగా పట్నంశెట్టి హేమలతయోగానంద* 

హేట్రో ఫార్మలో పద్మావతి విద్యార్థులకు ఉద్యోగాలు...

Select Suryaa Now
హేట్రో ఫార్మలో పద్మావతి విద్యార్థులకు ఉద్యోగాలు...

 

 నరసన్నపేట నవంబర్ 15 మేజర్ న్యూస్: పద్మావతి డిగ్రీ కళాశాలలో ఆదివారం హెట్రో ఫార్మా కంపెనీ జాబ్ డ్రైవ్ నిర్వహించింది. కంపెనీలో వివిధ విభాగాలలో ఉద్యోగాల కోసం  12 మంది విద్యార్థులను ఎంపిక చేసినట్టు కళాశాల డైరెక్టర్ సిహెచ్ దుర్గా ప్రసాద్ తెలిపారు. ఫార్మారంగం విస్తృతంగా అభివృద్ధి చెందుతుందని ఈ రంగంలో ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కంపెనీ ప్రతినిధులు పవన్, హేమంత్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ఎం శ్రీనివాసరావు,జీవన్ పాల్గొన్నారు.