BREAKING
ఆరోగ్యమే మహాభాగ్యం : KLR నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన డిప్యూటీ ఎంపీడీవో... జిల్లా కలెక్టర్ పిలుపు మేరకు గ్రంథాలయానికి పుస్తకాలు బహుకరణ కుందుర్పి సర్పంచ్ అభ్యర్థి గా పెద్ద నరసింహప్ప 29,31 వ వార్డుల్లో తాగునీటి పరిష్కారం చేసిన కౌన్సిలర్లు. ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి నాయకత్వంపై విశ్వాసంతో పసుపు కండువా కప్పుకున్న వైసీపీ శ్రేణులు నూతన రైస్ మిల్ ప్రారంభం భూమా అఖిలప్రియ సమక్షంలో తెదేపాలో చేరిక శ్రీ వరాల అయ్యప్ప ఆలయ అన్నప్రసాద సేవకు రూ.10 వేల చేయూత: గుర్రం శ్రవంతి శ్రీధర్ రెడ్డి విరాళం ఎన్నికల విధులలో బాధ్యతయుతంగా వ్యవహారించాలి:సి.ఐ వెంకటేశ్వరావు గిరిజన సమాజ అభివృద్ధికి విద్యే కీలకం ప్రతి చిన్నారిని బడికి పంపేలా సమాజమంతా బాధ్యత తీసుకోవాలి : జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్,వి. నిర్భయంగా నామినేషన్లు వేసుకోవచ్చు : పామూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ దుర్గాశి వినోద్ కుమార్ క్రీడలతో మానసిక ఉల్లాసం రహదారి మరమ్మత్తులు చేపట్టకపోతే ప్రమాదాలు తప్పవ్ హెట్రో ఫార్మలో పద్మావతి విద్యార్థులకు ఉద్యోగాలు...

నూతన రైస్ మిల్ ప్రారంభం

Select Suryaa Now
నూతన రైస్ మిల్ ప్రారంభం

*నూతన రైస్ మిల్ ప్రారంభం*
ఆత్మకూరు /మేజర్ న్యూస్: ఆత్మకూరు మండలం తుంపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ భావన దామోదర్ వారి యొక్క నూతన రైస్ మిల్లును మంత్రి వాకిటి శ్రీహరి సతీమణి లలితమ్మ ఆదివారం ప్రారంభించారు. ఈ ప్రాంత ప్రజలు రైస్ మిల్లును వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు మున్సిపల్ చైర్పర్సన్ నాగమణి రాజేష్ , మార్కెట్ యార్డ్ చైర్మన్ రహమతుల్లా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగేష్ కాంగ్రెస్ నాయకులు తులసిరాజు వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

_రాజారత్నం ,ఆత్మకూరు వనపర్తి జిల్లా.