BREAKING
నగరం మండలంలో నామినేషన్లు పరిశీలన అనంతరం120 మంది సర్పంచ్ పదవికి, 501 మంది వార్డు సభ్యులకు నామినేషన్లు ఖరారు కుందుర్పి మండలం అప్పిలేపల్లి గ్రామంలో కత్తెరకు అపూర్వ స్పందన. చిందుకూరు సర్పంచుగా సంపంగి వెంకటస్వామి ఏకగ్రీవ ఎన్నిక విజ్ఞాన యాత్రలో నగరం మండల రైతులు ఎన్నికల వేళ పోలీసుల అప్రమత్తత సల్మాన్ ఖాన్ 'ప్రేమ్ కీ షాదీ' చిత్రంపై సూరజ్ బర్జాత్యా బిగ్ అప్‌డేట్.. మరికొంత సమయం పడుతుందన్న దర్శకుడు స్వేచ్ఛగా ఓటేయండి. అహోబిలంలో పోలీసుల కవాతు మూడేళ్ల ప్రేమ బంధానికి బ్రేకప్.. విడిపోయిన 'ది గ్లోరీ' తారలు లిమ్ జీ యోన్, లీ డో హ్యూన్ సర్పంచ్ గా గెలిపించండి గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతా లింగంపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి తిరుమలరెడ్డి రాబోయే ఎన్నికల్లో బీజేపీ విజయమే లక్ష్యం: పెరిక సురేష్ ఢిల్లీలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌తో భేటీ కార్తిక శోభ'- * చెరువుగట్టు క్షేత్రం.. భక్తజన సంద్రం చిట్టమూరు ఉప సర్పంచ్‌గా పఠాన్ బషీర్ ఖాన్ ఏకగ్రీవ ఎన్నిక టీడీపీలో సామాన్య కార్యకర్తగా ప్రస్థానం..వివిధ హోదాల్లో పార్టీకి సేవలు మైనంపల్లి' సహాకారంతో పవర్ బోర్ వేయిస్తా : ఏకే మురుగేష్ ఉల్లిపాలెం సర్పంచ్ అభ్యర్థిగా ఈమని అవినాష్ టీటీడీ స్థానిక ఆలయాల్లో కార్తీక దీపోత్సవం

షీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో పాత్రికేయుడు వనం వెంకటరమణకు నివాళులు

Select Suryaa Now
షీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో   పాత్రికేయుడు వనం వెంకటరమణకు నివాళులు
హిమాయత్ నగర్ , మేజర్ న్యూస్ : తెలుగు ప్రభ సీనియర్ పాత్రికేయుడు స్వర్గీయ వనం వెంకటరమణ సంస్మరణ సభలో పలువురు జర్నలిస్టు నేతలు, పాత్రికేయులు బషీర్ బాబు ప్రెస్ క్లబ్ లో ఘనంగా నివాళులు అర్పించారు. పలు పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు. తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె. విరహాత్ అలీ , రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు దేశపాక స్వామి , హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ ఉపాధ్యక్షుడు జేపీ చారి తదితరులు మాట్లాడుతూ  వెంకటరమణ కుటుంబానికి అండగా నిలిచేందుకు తమ వంతు కృషి చేస్తామని అన్నారు. టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు కె. విరాహత్ అలీ ఆయన కుటుంబ సభ్యులకు హామీ ఇవ్వడంతో పాటు, జర్నలిస్టులు ఆరోగ్య పరిరక్షణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఉరుకులు పరుగుల మధ్య తీవ్ర మానసిక ఒత్తిళ్లకు గురయ్యే జర్నలిస్టులు ఆరోగ్య పరిరక్షణకు, తమ కుటుంభాల గురించి కూడ ఆలోచించాలని కోరారు.  ఈ కార్యక్రమంలో బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ పాత్రికేయులు  చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి మౌనం పాటించారు.