BREAKING
నగరం మండలంలో నామినేషన్లు పరిశీలన అనంతరం120 మంది సర్పంచ్ పదవికి, 501 మంది వార్డు సభ్యులకు నామినేషన్లు ఖరారు కుందుర్పి మండలం అప్పిలేపల్లి గ్రామంలో కత్తెరకు అపూర్వ స్పందన. చిందుకూరు సర్పంచుగా సంపంగి వెంకటస్వామి ఏకగ్రీవ ఎన్నిక విజ్ఞాన యాత్రలో నగరం మండల రైతులు ఎన్నికల వేళ పోలీసుల అప్రమత్తత సల్మాన్ ఖాన్ 'ప్రేమ్ కీ షాదీ' చిత్రంపై సూరజ్ బర్జాత్యా బిగ్ అప్‌డేట్.. మరికొంత సమయం పడుతుందన్న దర్శకుడు స్వేచ్ఛగా ఓటేయండి. అహోబిలంలో పోలీసుల కవాతు మూడేళ్ల ప్రేమ బంధానికి బ్రేకప్.. విడిపోయిన 'ది గ్లోరీ' తారలు లిమ్ జీ యోన్, లీ డో హ్యూన్ సర్పంచ్ గా గెలిపించండి గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతా లింగంపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి తిరుమలరెడ్డి రాబోయే ఎన్నికల్లో బీజేపీ విజయమే లక్ష్యం: పెరిక సురేష్ ఢిల్లీలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌తో భేటీ కార్తిక శోభ'- * చెరువుగట్టు క్షేత్రం.. భక్తజన సంద్రం చిట్టమూరు ఉప సర్పంచ్‌గా పఠాన్ బషీర్ ఖాన్ ఏకగ్రీవ ఎన్నిక టీడీపీలో సామాన్య కార్యకర్తగా ప్రస్థానం..వివిధ హోదాల్లో పార్టీకి సేవలు మైనంపల్లి' సహాకారంతో పవర్ బోర్ వేయిస్తా : ఏకే మురుగేష్ ఉల్లిపాలెం సర్పంచ్ అభ్యర్థిగా ఈమని అవినాష్ టీటీడీ స్థానిక ఆలయాల్లో కార్తీక దీపోత్సవం

• అర్హులైన ప్రతి పేద కుటుంబం ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి: మాజీ మంత్రి డాక్టర్ ఏ. చంద్రశేఖర్

Select Suryaa Now
• అర్హులైన ప్రతి పేద కుటుంబం ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి: మాజీ మంత్రి డాక్టర్ ఏ. చంద్రశేఖర్

జహీరాబాద; పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ భీమా పథకంపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలని మాజీ మంత్రి డాక్టర్ ఏ. చంద్రశేఖర్ కోరారు.మంగళవారం ఉదయం తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఇందిరమ్మ భీమా పథకానికి సంబంధించిన వివరాలను ఆయన ప్రజలకు వివరించారు. ఈ పథకం ద్వారా పేద కుటుంబాలకు కలిగే ప్రయోజనాలను ప్రతి ఇంటికీ తెలియజేయాలని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, యువత, మీడియా మిత్రులు ఈ పథకంపై విస్తృత ప్రచారం నిర్వహించి పేదలకు అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల సమాచారం ప్రజలకు చేరినప్పుడే వాటి ప్రయోజనం అర్హులకు అందుతుందని అన్నారు.పేద కుటుంబానికి భరోసా.. ఆపద సమయంలో అండగా నిలిచే ఇందిరమ్మ భీమా ప్రతి పేదవాడికి చేరాలి అని డాక్టర్ ఏ. చంద్రశేఖర్ ఆకాంక్షించారు.