BREAKING
గురు నానక్ దేవ్ జీ ప్రకాశ్ పురబ్ వేడుకల ముందు భారత్-నేపాల్ మధ్య 10 స్తంభాల ఉమ్మడి విజన్ విజయం సాధించిన వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లకు ఘన సన్మానం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో శుభాకాంక్షలు తెలిపిన శ్రీలక్ష్మి రాజేష్ ఆక్వా చెరువుల వద్ద ట్రాన్స్‌ఫార్మర్ల ధ్వంసం..విలువైన సామగ్రి అపహరణ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి కోడె దుర్గా ప్రసాద్ కుమారుడి వివాహ రిసెప్షన్ కు హాజరైన మంత్రి లోకేష్ శాంతి సమావేశాలు డాక్టర్ లలిత్ ను సన్మానించిన సర్పంచ్ జానకి రామ్. అక్కినేని నాగచైతన్య జన్మదినం సందర్భంగా వృద్ధాశ్రమంలో సేవా కార్యక్రమాలు పొదిలి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి, మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి వెల్లడి హేతువాద వేదాంత కవి సిద్ధప్ప వరకవి రాజయోగిస్వగ్రామంలో నేడు (24న) గురుపూజోత్సవం* ప్రజల మద్దతు కోరిన మాజి ఎమ్మెల్యే అన్నా తనయుడు అన్నా కృష్ణచైతన్య దొంగ అరెస్టు... రిమాండ్ కు తరలింపు 53వ డివిజన్ కార్పొరేటర్‌గా శంకర్ యాదవ్ ప్రమాణ స్వీకారం... ఆరోపణలు సరే చర్యలెక్కడ సీఎం గారూ ? రైతులకు ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాల ద్వారా కలుగుతున్న ప్రయోజనంతో పాటు వారి అవసరాలను కూడా అధ్యయనం చేయాలి : కలెక్టర్ .పి.రాజాబాబు

పెద్దకల్వల శివారులో గంజాయి పట్టివేత..

Select Suryaa Now
పెద్దకల్వల శివారులో గంజాయి పట్టివేత..

సూర్య - పెద్దపల్లి రూరల్:  మండలంలోని పెద్దకల్వల గ్రామ శివారులో బుధవారం సాయంత్రం పోలీసులు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులను చూసి ఓ వ్యక్తి అనుమానాస్పదంగా పారిపోతుండగా పట్టుకున్నారు. అతడిని ఇద్దరు పంచుల సమక్షంలో విచారించగా, భోజన్నపేటకు చెందిన జక్కుల అరుణ్‌గా గుర్తించారు. అతడి వద్ద 64.85 గ్రాముల గంజాయి లభించగా, దాని విలువ సుమారు రూ.3,250 ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పెద్దపల్లి రూరల్ ఎస్సై మధుకర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.