BREAKING
మంథనిలో పుష్కర ఘాట్ అభివృద్ధికి రూ.23 కోట్లు... ఆకలి కేకల దిశగా ప్రపంచం? విజయనగరం సమగ్ర అభివృద్ధే లక్ష్యం..... బీఎస్పీ మేయర్ అభ్యర్థిని లింగాల పార్వతికి మద్దతుగా ప్రచార ర్యాలీ ఆర్నబ్ తుఫాన్ తో 56 హెక్టార్లలో వరి, 4 హెక్టార్లలో పత్తి నష్టం: ఏవో రాష్ట్రస్థాయి యోగా పోటీలకు డి. ప్రదీప్ ఎంపిక పల్లె పోరులో... ప్రచారాల హోరు నగరంలో ముమ్మరంగా ఎమ్మెల్యే దగ్గుపాటి సతీమణి శ్రీలక్ష్మి, కుమార్తె అశ్రిత ఎన్నికల ప్రచారం.. 45, 48 డివిజన్లలో ప్రచార కార్యక్రమం.. దగ్గుపాటి శ్రీలక్ష్మి కి మహిళల నుంచి అనూహ్య స్పందన క్లోరినేషన్ పరీక్షలు తప్పనిసరి --ఆరోగ్య విస్తరణ అధికారి : ఎల్ . సుబ్రహ్మణ్యం ఆశీర్వదించండి.... మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తా రూప్ కుమార్ యాదవ్ కు మద్దతుగా మాదిగల ఆత్మీయ సదస్సు కేసీఆర్‌దే హాలిడే.. కాంగ్రెస్ ప్రభుత్వానికి కాదు: ఆది శ్రీనివాస్ 4వ డివిజన్‌లో కూటమి అభ్యర్థులకు మద్దతుగా విస్తృత ప్రచారం పత్తి పంటను పరిశీలించిన శాస్త్రవేత్తల బృందం : 3 వ సెగ్మెంట్ యమ్.పి.టి.సి అభ్యర్థిని గా బొల్లా ఈశ్వరి ప్రచారం పెంట, రంగారాయ పురం గ్రామంలో ప్రచారంలో పాల్గొన్న జెడ్పీటీసీ అభ్యర్థి వేణు

కొమురవెల్లి మల్లన్నను దర్శించుకున్న బీఆర్‌ఎస్ నేతలు

Select Suryaa Now
కొమురవెల్లి మల్లన్నను దర్శించుకున్న బీఆర్‌ఎస్ నేతలు

పటాన్‌చెరు:పటాన్‌చెరునియోజకవర్గ బీఆర్‌ఎస్ ఇన్‌చార్జి వెన్నవరం ఆదర్శ్ రెడ్డి, రామచంద్రాపురం మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్య కురుమ కొమురవెల్లి మల్లన్నను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని వేడుకున్నారు. అనంతరం వేద పండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో జగన్నాథ్ రెడ్డి, వెన్నవరం విష్ణు పాల్గొన్నారు.