BREAKING
అంబటి అంజయ్యకు ఎమ్మెల్యే వేముల వీరేశం నివాళి నర్కూడలో రోడ్డు ప్రమాదం.. ఒకరికి తీవ్ర గాయాలు సౌత్ రాజుపాలెంలో ఆనం వెంకట రమణారెడ్డితో కలిసి ప్రచారంలో పాల్గొన్న కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి నేర పరిశోధనకు సిసిటివి కెమెరాలు కీలకం - సిఐ సరవయ్య కుందుర్పి లో కూటమి అభ్యర్థి వెంకటేష్ విస్తృతంగా ప్రచారం. రాఘవేంద్రుడిని దర్శించుకున్న వైసీపీ మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్.. ప్రత్యేక పూజలు.. ఆశీర్వదించిన పండితులు ఇండో–శ్రీలంక మైత్రి సేతు అంతర్జాతీయ సైకిల్ యాత్రకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా కూటమి అభ్యర్థులకూ వేసి గెలిపించండి గాజు గ్లాస్ కి, సైకిల్ గర్హుకి ఓటు వేయండి త్రాగునీటి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ అధికారులకు మున్సిపల్ చైర్‌పర్సన్ కొండ శ్వేత సత్య యాదవ్ సూచన దేపూరులో జడ్పిటిసి, ఎంపీటీసీ అభ్యర్థుల ముమ్మార ప్రచారం ఆనం ఆశీస్సులతో పోటీ - ఆనం సహకారంతో అభివృద్ధి - జడ్పిటిసి అభ్యర్థి డాక్టర్ తూమాటి మొక్కల పైనే సమాజ మనుగడ. గర్జించిన మహిళా లోకం - టీడీపీకి బ్రహ్మరథం..నారీ భేరి ర్యాలీకి పెద్దఎత్తున తరలివచ్చిన మహిళా మణులు... ట్రాక్టర్ బోల్తా పడి వ్యక్తి మృతి. అంబటి అంజయ్య కు ఎమ్మెల్యే వేముల నివాళి*

పేదింటి ఆడపడుచు పెళ్లికి సర్పంచ్ కానుక

Select Suryaa Now
పేదింటి ఆడపడుచు పెళ్లికి సర్పంచ్ కానుక

  - రూ.5016 ఆర్థిక సహాయం*

*ఫరూక్‌నగర్, రంగారెడ్డి

 

 ఫరూక్‌నగర్ మండలం వెంకట్ రెడ్డి పల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ మానవత్వం చాటుకున్నారు .గ్రామంలోని పూసల తండాకు చెందిన  మేగ్యా నాయక్, జానకి దంపతుల కుమార్తె పద్మా వివాహానికి గ్రామ సర్పంచ్  రమేష్ నాయక్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం తన వంతుగా రూ.5016 నగదును ఆర్థిక సహాయంగా అందించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గ్రామంలోని ఆడపడుచుల వివాహాలకు తన వంతు సహాయం అందిస్తున్నానని ఈ సందర్భంగా సర్పంచ్ తెలిపారు. గ్రామాన్ని అభివృద్ధి చేయడంతో పాటు శక్తి మేరకు నిరుపేదలకు చేతనందిస్తానని తెలిపారు అందరి సహకారంతో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ గ్రామంగా నిర్మిస్తామని తెలిపారు. నిరుపేద కుటుంబానికి సర్పంచ్ ఆర్థిక చేయూత పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ సర్పంచ్ మానవత వ్యక్తిత్వంపై అభినందనలు కురిపించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, గ్రామ పెద్దలు, వార్డు సభ్యులు లింగం, మాజీ వార్డు సభ్యులు సత్యం, రాజు, VOA రాజు, వంశీ, మల్లేష్, నర్సింలు, రాజు, సూర్య, శ్రీను, స్వామి, నవీన్, వెంకట్, రాజేష్, ప్రభు, మురళీ, సోనూ, హతి తదితరులు పాల్గొన్నారు.

నరసింహారెడ్డి మెజార్ న్యూస్