BREAKING
పోలీసు అమరవీరులకు ఘన నివాళి.. - గాయత్రి కళాశాల విద్యార్థుల రక్తదానం ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ట భద్రతా చర్యలు చేపడుతున్నాము : జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ ఆదర్శనగర్‌లో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఎన్నికల ప్రచారం.. శెట్టూరు వైఎస్ఆర్సిపి ప్రచార జోరు.. ప్రజలతో మమేకమైన ఎమ్మెస్ మహాదేవి. డబిల్‌పూర్‌లో భూ రీ సర్వే పనుల పరిశీలన.. అధికారులకు అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి సూచనలు ఆర్నాబ్ తుఫానుతో అంధకారమైన జీవీఎంసి 106 వ వార్డు జాజులవానిపాలెం సోడిగానిపల్లిలో టీడీపీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం కౌసర్ ను గెలిపించాలని జనసేన జిల్లా అధ్యక్షులు టి సి వరుణ్ విస్తృత ప్రచారం.. 32వ డివిజన్లో ఇంటింటికి వెళ్లి ఓటు అభ్యర్థన విద్యార్థులు పోక్సో చట్టంపై అవగాహన కలిగి ఉండాలి పి.ఓలకు, ఏ.పి.ఓలకు శిక్షణ విజయమే లక్ష్యంగా తిరుపతి 5వ డివిజన్లో తుడా చైర్మన్ సుడిగాలి ప్రచారం సమయపాలన పాటించకుంటే చర్యలు తప్పవు అభివృద్ధి చూసి ఓటు వేయండి - ఎమ్మెల్యే జూలకంటి. మాచర్లలో ఎమ్మెల్యే జూలకంటి, ఎంపీ లావు విస్తృత ప్రచారం ఇజ్రాయెల్ అరబ్ పార్టీలపై విరుచుకుపడుతున్న ప్రధాని బెంజమిన్ నెతన్యాహు!

మొక్కల పైనే సమాజ మనుగడ.

Select Suryaa Now
మొక్కల పైనే సమాజ మనుగడ.

సూర్య న్యూస్ ముండ్లమూరు . 

మొక్కల పైనే సమాజం మొనగాడా ఆధారపడి ఉందని మొక్కలను సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని దర్శి లైన్స్ క్లబ్ అధ్యక్షులు పరిటాల సురేష్ అన్నారు.మండలంలోని ఉల్లగళ్లు గ్రామంలో , లయన్స్ క్లబ్ అఫ్ దర్శి టౌన్, ఆధ్వర్యంలో దర్శి లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ పరిటాల సురేష్ , రెడ్డి మాసు రాఘవులు, జిల్లెల మూ డి సాంబయ్య, వలెటి పేరయ్య ,మొక్కలు పంపుణి చేశారు. పర్యావరణ పరిరక్షణ లో మనమనందరం భాగస్వామ్యం కావలని సురేష్ అన్నారు. మొక్కలు తోనే ఆరోగ్య సమతుల్యత ఉంటుంది అని అన్నారు ఈ కార్యక్రమం లో ,గ్రామస్తులు పాల్గొన్నారు