BREAKING
వాడపల్లి ఇసుక రాంప్ వద్ద రెండు బోట్లు సీజ్ గౌతమ్ నగర్‌లో పొంగిపొర్లుతున్న డ్రైనేజీ గోవాడ లో తెదేపా ఎన్నికల ప్రచారం.. లౌకిక విధానంతో ముందుకు సాగుదాం మన వార్డు.. మన అభివృద్ధి.. సైకిల్ కే మన ఓటు - తేనెబండలో కార్పొరేటర్ తేజశ్రీ పచ్చప్ప ప్రచార జోరు ... -మేయర్ గా హేమలతకు భారీ మెజారిటీ లక్ష్యం! గ్రామ అభివృద్ధిని చూసి ఓటు వేయండి ... మండల అభివృద్ధి మా. లక్ష్యంగా జడ్పిటిసి, ఎంపీపీ అభ్యర్థులు ... బాలయ్య కు ఇచ్చే గిఫ్ట్ క్లీన్ స్వీప్ .... విద్యాసంస్థలలో అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలి బ్రహ్మాసముద్రం లో జగనన్న ఆశీస్సులతో, తలారి రంగయ్య నాయకత్వంలో వైసీపీ ప్రచార జోరు. తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న పంట పొలాల పరిశీలన -- నష్టాల్ని పరిశీలించిన జిల్లా ఇన్‌చార్జి మంత్రి గొట్టిపాటి,జిల్లా కలెక్టర్ నాగరాణి వైసిపి అధికారంలో ఉన్నప్పుడే పథకాలు అందరికీ అందాయి ఎంపీటీసీ అభ్యర్థులు :- శ్యామల,ఆయిషా... గంజాయ్ అక్రమణ రవణాలో యువకుడు అరెస్ట్ ఏఐకేఎస్ జాతీయ మహాసభలను జయప్రదం చేయండి ఇతర రాష్ట్రాల ధాన్యం జిల్లాలోకి రాకుండా అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు ఏర్పాటు ఓటర్లు నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి ఇంటి దొంగతనాల కేసుల్లో ముగ్గురి పట్టివేత... - బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం

పోలీసు అమరవీరులకు ఘన నివాళి.. - గాయత్రి కళాశాల విద్యార్థుల రక్తదానం

Select Suryaa Now
పోలీసు అమరవీరులకు ఘన నివాళి..   - గాయత్రి కళాశాల విద్యార్థుల రక్తదానం

 

సూర్య - పెద్దపల్లి : పోలీసు అమరవీరుల త్యాగాలకు నివాళిగా భారతీయ రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో పెద్దపల్లిలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో గాయత్రి జూనియర్, డిగ్రీ, పీజీ కళాశాలల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. రక్తదానం ద్వారా మానవత్వాన్ని చాటుతూ, సమాజ సేవలో తమ వంతు బాధ్యతను నిర్వర్తించారు. ప్రాణదానం కంటే గొప్ప దానం లేదనే సందేశాన్ని చాటుతూ విద్యార్థులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధినేత అల్లంకి శ్రీనివాస్, ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రామ్‌ ఆఫీసర్‌ సమ్మద్‌తో పాటు విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.