వైసిపి అధికారంలో ఉన్నప్పుడే పథకాలు అందరికీ అందాయి ఎంపీటీసీ అభ్యర్థులు :- శ్యామల,ఆయిషా...
హిందూపురం: - వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే పథకాలు అందరికీ అందాయి అని లేపాక్షి 1 ఎంపీటీసీ అభ్యర్థి శ్యామల,లేపాక్షి 3 ఎంపీటీసీ అభ్యర్థి అయిషా లు పేర్కొన్నారు పోటాపోటీగా ప్రచారాలు నిర్వహించారు, గతంలో పార్టీలకతీతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని మాజీ వైస్ ఎంపీపీ అంజన రెడ్డి , మాజీ ఎంపీపీ హనోక్ పేర్కొన్నారు వారు గ్రామంలో ప్రతి ఇల్లు తిరుగుతూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గ్రామ అభివృద్ధికి తోడ్పడుదామని తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది.
హిందూపురం సూర్య స్టాఫ్ రిపోర్టర్ నాగేంద్ర