BREAKING
చారిత్రాత్మక శతకంతో రికార్డుల వేట సాగించిన ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు.. ఇంకా వంద ముప్పై ఎనిమిది పరుగుల వెనుకంజలో వెస్టిండీస్ తిరుపతిలో కూటమి హవా - ప్రచారంలో దూసుకుపోతున్న మేయర్ అభ్యర్థి జేబీ శ్రీనివాస్ సౌతాఫ్రికాతో మూడో టెస్టులో కీలక ఆధిక్యం సాధించిన ఆస్ట్రేలియా సెంచరీతో చెలరేగిన బెన్ డకెట్.. శ్రీలంక ముందు భారీ లక్ష్యాన్ని ఉంచిన ఇంగ్లండ్ కంబదూరులో రాజకీయ వేడి... జనసేన జడ్పిటిసి అభ్యర్థికి టిడిపి పూర్తి మద్దతు. ప్రజా సమస్యలను పరిష్కరించడమే నా ద్వేయం.. 16వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి ఆర్. నాగభూషణం కటారి హేమలతను అత్యధిక మెజారిటీతో గెలిపించండి ఫైనాన్స్ ఆఫీసర్ గా సర్దార్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ఐర్లాండ్ లెగ్ స్పిన్నర్ బెన్ వైట్ శ్రీరామలో మహిళల చెస్ క్రీడాకారుల ఎంపికలు టీమిండియా స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ అరుదైన రికార్డుకు అడుగు దూరంలో తిరుచానూరులో చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి ఇంటింటి ప్రచారం కరోనా సేవలను గుర్తు చేసుకున్న స్థానికులు.. కుటమి అభ్యర్థుల గెలుపుకు కృషి చేయండి -జీవకోనలో శాప్ రవి నాయుడు విస్తృత ప్రచారం ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డు సృష్టించిన జోష్ ఇంగ్లిస్

ఎన్నికలలో ప్రతి హామీని నెరవేర్చిన ఘనత వైకాపా ప్రభుత్వానికే సాధ్యం.

Select Suryaa Now
ఎన్నికలలో ప్రతి హామీని నెరవేర్చిన ఘనత వైకాపా ప్రభుత్వానికే సాధ్యం.

Ll

 

గుడిపాల. మేజర్ న్యూస్.

 ఎన్నికల హామీలలో భాగంగా ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చిన ఘనత ఒక వైసీపీ ప్రభుత్వానికి సాధ్యపడుతుందని వైకాపా జడ్పిటిసి అభ్యర్థి మధుసూదన్ రెడ్డి వసంతాపురం సెగ్మెంట్ ఎంపీటీసీ అభ్యర్థి రజినీకాంత్ లు అన్నారు గురువారం వసంతపురం ఎంపీటీసీ సెగ్మెంట్ కు సంబంధించి తుమ్మల వారి పల్లి గుడిపాల క్రాస్ చెరువుముందూరు గ్రామాలలో ప్రచార కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వ పాలనలో నవరత్నాల పేరుతో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి రాష్ట్రంలోని ప్రతి పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి బాటలు వేయడం జరిగిందని తెలిపారు అంతేకాకుండా వైసిపి ప్రభుత్వం లో మహిళా స్వావలంబన ధ్యేయంగా మహిళా సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టిన ఘనత ఒక వైసీపీ ప్రభుత్వానికి చెందుతుందని తెలిపారు గ్రామ సచివాలయంల వాలంటీర్ వ్యవస్థను ప్రవేశపెట్టి ప్రభుత్వ పథకాలను నేరుగా ప్రజల వద్దకే తెచ్చిన ఘనత ఒక వైసీపీ ప్రభుత్వానికి చెందుతుందని తెలిపారు జరగబోయే ఎన్నికలలో ప్రజలు వైసిపి పార్టీకి తమ అమూల్యమైన ఓట్లను వేసి గెలిపించాలని కోరారు కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు ప్రకాష్ వైసిపి నాయకులు రెడ్డప్ప ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు