BREAKING
ప్రపంచ వనరుల సరఫరా గొలుసుపై సోయా, అరుదైన ఖనిజాల ప్రభావం! మిల్వెంట్‌ నగరానికి దూరమవుతున్న ఉపాధ్యాయులు! గెలిచిన వెంటనే సమస్యలన్నీ పరిష్కరిస్తా -58వ డివిజన్ ప్రచారంలో రాజారెడ్డి హామీ మార్వెల్ ఆప్టికల్ ఒప్పందంపై విశ్లేషకుల ఆందోళన దిగ్గజ లా పర్మ్ 'వీల్' కుప్పకూలుదల..! ప్రచార జోరు పెంచిన పుష్పవతి -జీవకోన ప్రాంతంలో ఇంటింటికి విస్తృత ప్రచారం ముప్పై రోజుల పాటు ఉదయాన్నే కరివేపాకు జ్యూస్ తాగితే శరీరంలో జరిగే అద్భుత మార్పులు ఇవే సోషల్ మీడియా యాప్‌లపై హెచ్చరిక లేబుల్స్.. రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలపై కోర్టుల్లో ముసలం! ప్రతిరోజూ ఒక అరటిపండు చొప్పున 45 రోజులు తింటే శరీరంలో జరిగే అద్భుత మార్పులు ఇవే భారత్‌లో బ్యాటరీ నిల్వ ప్రాజెక్ట్‌లపై దృష్టిసారించిన ఫ్రెంచ్ దిగ్గజం 'ఎంగీ'! మధురకు డాక్టరేట్ ప్రదానం గోరింటాకు పెట్టుకున్నాక చేతుల్లో మంట, దురద వస్తోందా.. ఈ జాగ్రత్తలు పాటిస్తే వెంటనే ఉపశమనం డేటా సెంటర్ల భారీ వృద్ధి..నార్వేలో తీవ్రమవుతున్న విద్యుత్ కొరత ఆందోళనలు! పిల్లలకు పదే పదే తీపి పానీయాలు ఇస్తున్నారా.. ఈ తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తప్పవు జ్ఞాన పరంపరకు అవధానం మూల స్తంభం

పలమనేరు మున్సిపాలిటీలో శ్రీలక్ష్మి విస్తృత ప్రచారం

Select Suryaa Now
పలమనేరు మున్సిపాలిటీలో శ్రీలక్ష్మి విస్తృత ప్రచారం

 

పలమనేరు, అక్టోబర్ 28:

పలమనేరు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో వైసీపీ చైర్మన్ అభ్యర్థి శ్రీలక్ష్మి విస్తృతంగా పర్యటిస్తూ ఓటర్లను కలుసుకున్నారు. పట్టణంలోని మారెమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవారి ఆశీస్సులు తీసుకున్న అనంతరం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.            

మున్సిపాలిటీ పరిధిలోని 32వ వార్డులో కౌన్సిలర్ అభ్యర్థి రెడ్డి ప్రసాద్‌తో కలిసి ఇంటింటికీ వెళ్లి ప్రచారం నిర్వహించారు. వైసీపీ చైర్మన్ అభ్యర్థిగా తనకు, కౌన్సిలర్ అభ్యర్థికి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు.అదేవిధంగా 33వ వార్డులో పవిత్ర నరేష్‌తో కలిసి ఇంటింటి ప్రచారం చేపట్టి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. 31వ వార్డులోని ముజ్జు పల్లి వీధి, కంసాల వీధుల్లోనూ శ్రీలక్ష్మి ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా కౌన్సిలర్ అభ్యర్థులు మాట్లాడుతూ, ఎన్నికల్లో విజయం సాధించిన వెంటనే వార్డుల్లో నెలకొన్న సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు కృషి చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు.