BREAKING
చారిత్రాత్మక శతకంతో రికార్డుల వేట సాగించిన ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు.. ఇంకా వంద ముప్పై ఎనిమిది పరుగుల వెనుకంజలో వెస్టిండీస్ తిరుపతిలో కూటమి హవా - ప్రచారంలో దూసుకుపోతున్న మేయర్ అభ్యర్థి జేబీ శ్రీనివాస్ సౌతాఫ్రికాతో మూడో టెస్టులో కీలక ఆధిక్యం సాధించిన ఆస్ట్రేలియా సెంచరీతో చెలరేగిన బెన్ డకెట్.. శ్రీలంక ముందు భారీ లక్ష్యాన్ని ఉంచిన ఇంగ్లండ్ కంబదూరులో రాజకీయ వేడి... జనసేన జడ్పిటిసి అభ్యర్థికి టిడిపి పూర్తి మద్దతు. ప్రజా సమస్యలను పరిష్కరించడమే నా ద్వేయం.. 16వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి ఆర్. నాగభూషణం కటారి హేమలతను అత్యధిక మెజారిటీతో గెలిపించండి ఫైనాన్స్ ఆఫీసర్ గా సర్దార్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ఐర్లాండ్ లెగ్ స్పిన్నర్ బెన్ వైట్ శ్రీరామలో మహిళల చెస్ క్రీడాకారుల ఎంపికలు టీమిండియా స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ అరుదైన రికార్డుకు అడుగు దూరంలో తిరుచానూరులో చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి ఇంటింటి ప్రచారం కరోనా సేవలను గుర్తు చేసుకున్న స్థానికులు.. కుటమి అభ్యర్థుల గెలుపుకు కృషి చేయండి -జీవకోనలో శాప్ రవి నాయుడు విస్తృత ప్రచారం ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డు సృష్టించిన జోష్ ఇంగ్లిస్

ఆదరించండి సెగ్మెంట్ అభివృద్ధికి కట్టుబడి ఉంటాం.

Select Suryaa Now
ఆదరించండి సెగ్మెంట్ అభివృద్ధికి కట్టుబడి ఉంటాం.

 

గుడిపాల. మేజర్ న్యూస్. మండలంలోని నారగల్లు ఎంపిటిసి సెగ్మెంట్ అభ్యర్థిగా జనసేన పార్టీ అధ్యక్షుడు రూప్ కుమార్ తల్లి తమిదలపాటి రాణి రాణమ్మ పోటీలో నిలిచారు ఈ సందర్భంగా గురువారం నారగల్లు నందు ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధితోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని కావున జరగబోయే ఎంపీటీసీ ఎన్నికల నందు అభివృద్ధిని చేసే నాయకత్వాన్ని ప్రజలు ఎన్నుకోవాలని కోరారు జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న తనను సెగ్మెంట్ ప్రజలు అఖండ మెజారిటీతో గెలిపించాలని సెగ్మెంట్ అభివృద్ధికి ఎల్లప్పుడు కట్టుబడి ఉంటామని కోరారు