BREAKING
ఉన్నత లక్ష్యాలతోనే విద్యార్థుల భవిష్యత్తు.. జడ్జి గడ్డం మేఘన పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకోండి నిత్యవసర ధరలను నియంత్రించాలి-రేషన్ లో 14 రకాల సరుకులు ఇవ్వాలి.. వరుణ్ సందేశ్ యద్భావం తద్భవతి చిత్రం నుండి జిజెన్ చిక సాంగ్ విడుదల మున్నూరు కాపు  పటేల్స్ సంఘం ఎన్నికల రాష్ట్ర కోఆర్డినేటర్ గా కాస రాజు పటేల్ నియామకం కొండగట్టు అంజన్న హుండీ ఆదాయం కోటి 23 లక్షలు. పోక్సో చట్టంపై విద్యార్థిని విద్యార్థులకు అవగాహన తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాన్ని పరిశీలించిన పోలీస్ కమిషనర్ రక్తదాన శిబిరం కార్యాక్రమం నిర్వహించిన పోలీస్ కమిషనర్... ఎయిడ్స్ నియంత్రణలో కామారెడ్డి జిల్లా బేష్ కలెక్టర్ ను అభినందించిన కేంద్రం మాధవనగర్ ఆర్వోబి పనులు పూర్తి కాకపోవడంతో ప్రజలుకు తీవ్ర ఇబ్బందులు జిల్లాలో క్షయ వ్యాధిని నిర్మూలించాలి జిల్లా కలెక్టర్ కె.హరిత నువ్వూరుపాడు సెగ్మెంట్ అభివృద్ధి లక్ష్యం 21వ డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తా జనసేన అభ్యర్థి వరలక్ష్మి ఇండో–శ్రీలంక మైత్రి సేతు సైకిల్ యాత్రకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి. : జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా.

ఇంటి దొంగతనాల కేసుల్లో ముగ్గురి పట్టివేత... - బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం

Select Suryaa Now
ఇంటి దొంగతనాల కేసుల్లో ముగ్గురి పట్టివేత...  - బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం

 

సూర్య - జూలపల్లి: ఇంటి దొంగతనాలకు పాల్పడిన ముగ్గురిని జూలపల్లి పోలీసులు ఈ నెల 28న పెద్దాపూర్ బస్‌స్టాప్ వద్ద పట్టుకున్నారు. కుమ్మరికుంటకు చెందిన ఎక్కిరాల రాకేశ్ (20), పెద్దాపూర్‌కు చెందిన కళ్ళెపెల్లి జాన్ (21), సాయి చరణ్ (19) తాళాలు వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని మూడు దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి 10 గ్రాముల బంగారు ముద్ద, బంగారు చెవి కమ్మలు, 58 గ్రాముల వెండి పట్టీలను స్వాధీనం చేసుకున్నారు. దొంగిలించిన ఆభరణాలను విక్రయించేందుకు వెళ్తుండగా పట్టుకున్నట్లు వెల్లడించారు. ప్రజలు ఇళ్లకు తాళాలు వేసి వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై మల్లేష్ సూచించారు.