పి.ఓలకు, ఏ.పి.ఓలకు శిక్షణ
చిన్నగంజాం మండలంలోని చిన్నగంజాం మండల ప్రజా పరిషత్ కార్యాలయం మీటింగ్ హల్ నందు PO /APO లకు రెండవ ట్రైనింగ్ క్లాస్ నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి శ్రీమతి కె . ధనలక్ష్మి గారు, తహసిల్దార్ ప్రభాకరరావు గారు మరియు రిటర్నింగ్ అధికారి డి వెంకటేశ్వరరావు గారు MOT లు పాల్గొన్నట జరిగినది