BREAKING
భూముల రీ సర్వేకు సహకరించాలి ఈ - వ్యర్థాల నిర్వహణపై అవగాహన కార్యక్రమం డేటా సెంటర్ల వృద్ధిపై నార్వేలో తీవ్ర నిరసనలు.. విద్యుత్ కొరత భయాలతో మారుతున్న ప్రభుత్వ వైఖరి! ప్రజా సమస్యల పరిష్కారమే నా లక్ష్యం పని పట్టుకుంటే సాధించాలన్నదే నా లక్ష్యం ఐ. ఐ. టి ఈ - అభ్యాస్ అకాడమీ విద్యార్థుల ప్రతిభను వెలికితేసే కార్యకమంలో పెద్ద కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి.. 'డియర్ ఆస్ట్రోనాట్' గొప్ప సినిమా అవుతుంది: శేఖర్ కమ్ముల కెనడా ప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ కొహెరేలో ఈక్విటీ వాటా కొనుగోలు! తూప్రాన్ లో విజిలెన్స్ అవగాహన వారోత్సవం నల్ల బెల్లం పట్టివేత రేకులకుంటలో ఎమ్మెల్యే శ్రావణి శ్రీ ప్రచారం విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన వసతులు కల్పించాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. 21, 23వ డివిజన్లలో కూటమి అభ్యర్థులకు మద్దతుగా విస్తృత ప్రచారం.. ప్రచారంలో పాల్గొన్న టీసీ వరుణ్ అమ్మ నీరజ, మేయర్ అభ్యర్థి అజేష్ బాబు రేపటి నుంచే థియేటర్లలో 'ఆదర్శ కుటుంబం' సందడి.. ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టే సినిమా ఉంటుందన్న త్రివిక్రమ్! జాహ్నవిని గెలిపిస్తే పామూరుకు మరింత అభివృద్ధి

భర్త వేధింపులతో భార్య ఆత్మహత్య - కేసు నమోదు

Select Suryaa Now
భర్త వేధింపులతో భార్య ఆత్మహత్య - కేసు నమోదు

*కడ్తాల్, రంగారెడ్డి 

 

భర్త వేధింపులు తట్టుకోలేక ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన కడ్తాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం…

చింతకుంటపల్లి గ్రామానికి చెందిన కుమ్మరి సుగుణమ్మ ఫిర్యాదు మేరకు, ఆమె కూతురు లావణ్య (29) కు 10 ఏళ్ల క్రితం మక్తమాదారం గ్రామానికి చెందిన ఎగిరిశెట్టి ఆంజనేయులు (35) తో వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు.

నిందితుడు గత నాలుగేళ్లుగా మద్యానికి బానిసై భార్యను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని, పెద్దల సమక్షంలో పంచాయతీలు జరిగినా తీరు మార్చుకోలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నెల 29న ఉదయం మద్యం సేవించి వచ్చి భార్యను దూషించి కొట్టాడని, మనస్తాపానికి గురైన లావణ్య అదే రోజు మధ్యాహ్నం ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడిందని తెలిపారు.

ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కడ్తాల్ ఇన్‌స్పెక్టర్ వి. సైదీ రెడ్డి తెలిపారు.

 

లక్ష్మణ్ మేజర్ న్యూస్…