BREAKING
ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డు సృష్టించిన జోష్ ఇంగ్లిస్ ఓటేరులో టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరిక గెలుపు లక్ష్యంగా గాలి కావ్య ప్రచారం -కొర్లగుంటలో బ్రహ్మరథం పట్టిన మహిళలు ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనం లో పాల్గొన్న ఎమ్మెల్యే. దేశవాళీ మహిళల టీ20 చరిత్రలో సరికొత్త ప్రపంచ రికార్డు.. హైదరాబాద్‌పై భారీ స్కోరు సాధించిన ఢిల్లీ కట్టంగూర్ పూలస్వామికి ప్లాటినం ఐకాన్ అవార్డు న్యూఢిల్లీలో ఘనంగా సత్కారం 31వ డివిజన్ ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించండి... ప్రచారంలో మందపాటి భానుప్రియ నర్రావుల వివాహ వేడుకల్లో పాల్గొన్న తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి కష్టపడి పని చేస్తా అవకాశం కల్పించండి -బ్యాంకు శాంతమ్మ విస్తృత ప్రచారం భారత్‌తో టీ20 సిరీస్‌కు కివీస్ స్టార్ పేసర్ లాకీ ఫెర్గూసన్ దూరం ప్రజా సమస్యలను పరిష్కరించడమే నా లక్ష్యం. 6 నెలల లోపే సమస్యలన్నింటినీ పరిష్కరిస్తా... 39 వ డివిజన్ జనసేన కార్పొరేటర్ అభ్యర్థి పింకీ జైన్ సినిమా బాగలేకపోతే ప్రేక్షకులు నేరుగా మొహం మీదే చెబుతారు: విక్టరీ వెంకటేశ్ వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు కాచి చల్లార్చిన నీటిని తాగాలి వరి పంటలో నీరు నిల్వ ఉండకుండా ఉండేలా చర్యలు చేపట్టాలి స్థానిక సంస్థల ఎన్నికలకు సామాగ్రి సిద్దం

ఈ - వ్యర్థాల నిర్వహణపై అవగాహన కార్యక్రమం

Select Suryaa Now
ఈ - వ్యర్థాల నిర్వహణపై అవగాహన కార్యక్రమం

 

తూప్రాన్;ఈ - వ్యర్థాల నిర్వహణపై అవగాహన కార్యక్రమం తూప్రాన్ గీతా హై స్కూల్లో జరిగింది. కేంద్ర ప్రభుత్వ ఎకో క్లబ్ ఫర్ మిషన్ లైఫ్  స్పెషల్ కాంపెయిన్ -6 లో భాగంగా విద్యార్థులకు పాత ఎలక్ట్రానిక్ వస్తువులను బాధ్యతాయుతంగా సేకరించడం, వాటి వల్ల పర్యావరణానికి కలిగే సమస్యలపై డ్రైవును నిర్వహించారు.అందుకే ప్రతి విద్యార్ధి పర్యావరణానికి హాని కలగకుండా  భూమిని కాపాడాలని అవగాహన కల్పించారు.ఈ -ఎలె క్ట్రానిక్  వస్తువులను నిశితంగా పరిశీలించారు. విద్యార్థులు , నిరంతరం కొత్త -కొత్త అంశాలను నేర్చుకోవాలని ప్రోత్సాహించారు. కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ పి. రామాంజనేయులు, చైర్ పర్సన్ పి. ఉష, డైరెక్టర్లు రాఘవేందర్ గౌడ్, నారాయణ గుప్తా, భరత్, డాక్టర్ మౌనిక ప్రిన్సిపాల్ అరుణ, ఇంచార్జి ప్రిన్సిపాల్ ప్రేంరాజ్ మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.