BREAKING
కుటమి అభ్యర్థుల గెలుపుకు కృషి చేయండి -జీవకోనలో శాప్ రవి నాయుడు విస్తృత ప్రచారం ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డు సృష్టించిన జోష్ ఇంగ్లిస్ ఓటేరులో టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరిక గెలుపు లక్ష్యంగా గాలి కావ్య ప్రచారం -కొర్లగుంటలో బ్రహ్మరథం పట్టిన మహిళలు ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనం లో పాల్గొన్న ఎమ్మెల్యే. దేశవాళీ మహిళల టీ20 చరిత్రలో సరికొత్త ప్రపంచ రికార్డు.. హైదరాబాద్‌పై భారీ స్కోరు సాధించిన ఢిల్లీ కట్టంగూర్ పూలస్వామికి ప్లాటినం ఐకాన్ అవార్డు న్యూఢిల్లీలో ఘనంగా సత్కారం 31వ డివిజన్ ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించండి... ప్రచారంలో మందపాటి భానుప్రియ నర్రావుల వివాహ వేడుకల్లో పాల్గొన్న తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి కష్టపడి పని చేస్తా అవకాశం కల్పించండి -బ్యాంకు శాంతమ్మ విస్తృత ప్రచారం భారత్‌తో టీ20 సిరీస్‌కు కివీస్ స్టార్ పేసర్ లాకీ ఫెర్గూసన్ దూరం ప్రజా సమస్యలను పరిష్కరించడమే నా లక్ష్యం. 6 నెలల లోపే సమస్యలన్నింటినీ పరిష్కరిస్తా... 39 వ డివిజన్ జనసేన కార్పొరేటర్ అభ్యర్థి పింకీ జైన్ సినిమా బాగలేకపోతే ప్రేక్షకులు నేరుగా మొహం మీదే చెబుతారు: విక్టరీ వెంకటేశ్ వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు కాచి చల్లార్చిన నీటిని తాగాలి వరి పంటలో నీరు నిల్వ ఉండకుండా ఉండేలా చర్యలు చేపట్టాలి

తూప్రాన్ లో విజిలెన్స్ అవగాహన వారోత్సవం

Select Suryaa Now
తూప్రాన్ లో విజిలెన్స్ అవగాహన వారోత్సవం

తూప్రాన్;తూప్రాన్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వద్ద విజిలెన్స్ అవగాహన వారోత్సవం – 2026 సందర్భంగా మెదక్ జిల్లాలోని తూప్రాన్ పట్టణంలో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, సనత్‌నగర్ డివిజనల్ మేనేజర్ ఎం. మహేష్ బాబు ఆధ్వర్యంలో విజిలెన్స్ అవగాహన గ్రామసభ నిర్వహించారు. ఈ గ్రామసభలో భాగంగా అవినీతి నిర్మూలనలో సామాన్య పౌరుల బాధ్యతలు, నిజాయితీ ప్రాముఖ్యత మరియు అవినీతిపై ప్రజల్లో అవగాహన పెంపొందించాల్సిన అవసరం గురించి వివరించారు .అనంతరం గ్రామసభలో పాల్గొన్న వారందరితో నిజాయితీ ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన మేనేజర్లతో పాటు, తెలంగాణ స్టేట్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ గిడ్డంగి మేనేజర్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.