BREAKING
కాంగ్రెస్ లో మేడ విద్యాసాగర్ కు కీలక బాధ్యతలు నర్సాపూర్‌లో విద్యార్థులతో ముఖాముఖిలో మెదక్ ఎంపీ రఘునందన్‌రావు మండల అభివృద్ధికి కృషి చేస్తా...బండి రమణమ్మ..! స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలి: జిల్లా ఎస్పీ జగదీష్ అదహళ్లి, ఐపీఎస్ తుఫాన్ తో రాష్ట్రానికి రూ 42 కోట్లు ఆస్తి నష్టం భూ వివాదాల పరిష్కారానికి భూముల రి సర్వే. తుఫాన్ బాధితులకు అండగా ఉండాలి ఓటు బచావో.. దేశ్ బచావో కార్యక్రమానికి తరలిన కాంగ్రెస్ నాయకులు.. జహీరాబాద్ సిద్ధేశ్వర స్వామి దేవస్థానంలో మూడు రోజుల ఆధ్యాత్మిక మహోత్సవం! సహాయక చర్యలపై ఎమ్మెల్యే గిడ్డు సత్యనారాయణ పర్యవేక్షణ కట్టంగూరును తక్షణమే కరువు మండలంగా ప్రకటించాలి డాక్టర్ నలగాటి ప్రసన్నరాజు మృతుడి కుటుంబానికి కంటారెడ్డి తిరుపతి రెడ్డి గారు ఆర్థిక సాయం. లబ్ధిదారులకు మరింత భరోసా సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ కుందుర్పిలో తెలుగుదేశం పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రచారం. ఎంబిబిఎస్ సీటు సాధించిన లహరికకు అభినందించిన మాజీ మంత్రి హరీష్ రావు

బోరు బావుల ఆక్రమణతో నీటి ఇబ్బందులు చేతిపంపులకు మరమ్మతులు చేపట్టాలి. :

Select Suryaa Now
బోరు బావుల ఆక్రమణతో నీటి ఇబ్బందులు  చేతిపంపులకు మరమ్మతులు చేపట్టాలి. :

సూర్య పెంబి మండలం. : పెంబి మండలంలోని పలు గ్రామాల్లో చేతిపంపులు మరమ్మతులకు నోచుకోకపోవడం, ప్రభుత్వ బోరుబావులను కొందరు ఆక్రమించి విద్యుత్ మోటార్లు ఏర్పాటు చేసుకోవడంతో ప్రజలు తాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెంబి గ్రామంలోని ఒకటి, రెండు వార్డుల్లో ప్రజలందరి కోసం ఏర్పాటు చేసిన బోరుబావులను కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం వినియోగించుకుంటుండటంతో ఇతర కుటుంబాలకు నీరు అందడం లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. పశువులకు సైతం నీరు దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

చేతిపంపులకు మరమ్మతులు చేయాలి: ఐదు వెంకటేష్

మండలంలోని పాడైన చేతిపంపులకు తక్షణమే మరమ్మతులు చేపట్టాలని, ఆక్రమణకు గురైన బోరుబావులను ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావాలని పెంబి గ్రామస్థుడు ఐదు వెంకటేష్ కోరారు. అధికారులు స్పందించి నీటి సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.