BREAKING
నవ సమాజ నిర్మాణం కూటమితోనే సాధ్యం. ఇంటింటి ప్రచారంలో జోరు పెంచిన తెదేపా శ్రేణులు. తమ పంటలకు సాగునీరు అందేలా చర్యలు తీసుకున్న జిల్లా కలెక్టర్‌కు రైతుల కృతజ్ఞతలు. గంట వ్యవధిలోనే స్పందన.. మహిళను కుటుంబ సభ్యులకు అప్పగింత 1వ వార్డులో తెదేపా ప్రచార హోరు.. కాకాని పావని కి అడుగడుగునా బ్రహ్మరథం. అమరవీరుల స్ఫూర్తితో.. 350 యూనిట్ల రక్తదానం. - యువతను అభినందించిన డీసీపీ భర్త వేధింపులతో భార్య ఆత్మహత్య - కేసు నమోదు బంపర్ మెజారిటీ దిశగా వైసిపి 7వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి కృపాకర్ రెడ్డి అడుగులు తూప్రాన్ పెద్ద చెరువులో యువకుడు మృతి చెందిన కేసులో ఇద్దరు నిందితులు అరెస్ట్ యువతలో పెరుగుతున్న పక్షవాతం.. అప్రమత్తత అవసరం దౌలాపూర్ శివారులో వ్యక్తి మృతి.. ఆసుపత్రి నుంచి వెళ్లిపోయిన మరుసటి రోజే విషాదం దౌలాపూర్ రైతుల పరిహార పోరాటానికి బీఆర్‌ఎస్ మద్దతు.. న్యాయం జరిగే వరకు అండగా ఉంటాం: రవీందర్ రెడ్డి పెద్ద రంగాపురంలో వైసిపి ఇంటింటి ప్రచారం కూటమి అభ్యర్థుల మెజారిటీపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరగాలి 14 మంది శ్లోకా విద్యార్థులకు స్కాలర్షిప్.. కరస్పాండెంట్ బండి నవనీశ్వర్ రెడ్డి

విజయమే లక్ష్యంగా తిరుపతి 5వ డివిజన్లో తుడా చైర్మన్ సుడిగాలి ప్రచారం

Select Suryaa Now
విజయమే లక్ష్యంగా తిరుపతి 5వ డివిజన్లో తుడా చైర్మన్ సుడిగాలి ప్రచారం

తిరుపతి 

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో 5వ డివిజన్‌లో ఎన్డీఏ కూటమి అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో తుడా ఛైర్మన్, తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డా. డాలర్స్ దివాకర్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా 5వ డివిజన్ ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి టి. స్వప్న ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ మేయర్ అభ్యర్థి జేబీ శ్రీనివాస్ లకు మద్దతుగా ఆయన ప్రచారం నిర్వహించారు.కూటమి ప్రభుత్వ హయాంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ, నగర సమగ్ర అభివృద్ధికి ఎన్డీఏ అభ్యర్థుల గెలుపు ఎంతో అవసరమని డా. డాలర్స్ దివాకర్ రెడ్డి తెలిపారు.ఈ ప్రచార కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నాయకులు, కార్యకర్తలు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని అభ్యర్థులకు తమ పూర్తి మద్దతును తెలిపారు